SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Two Lady Doctors Are Going To Become Couples Soon

త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న ఇద్దరు లేడీ డాక్టర్స్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 6 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న ఇద్దరు లేడీ డాక్టర్స్

సాధారణంగా పెళ్లి అంటే యువతి, యువకుడికి జరుగుతుంది. కానీ విపరీత ధోరణుల కాలం కావడంతో ఓ యువతి మరో యువతిని వివాహం చేసుకునే సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా మనకెందుకు అంటారా… ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెళ్లి అలాంటిదే మరి. హైదరాబాద్‌ లో గే మ్యారేజ్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి. అయితే, కేవలం ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి.. ఇప్పుడిప్పుడే మన దేశానికి కూడా పాకింది.

Maharashtra: Two women doctors in a ‘commitment ring ceremony’ in Nagpur last week took vows to spend their lives together as a couple

“We call this relationship ‘lifetime commitment’. We are planning our wedding in Goa,” says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkq

— ANI (@ANI) January 5, 2022

తాజాగా ఇలాంటిదే మరో జంట.. వివాహ చేసుకోబోతున్నారు అనే వార్తలు రచ్చ రేపుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ లో ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోబోతోన్నారు. త్వరలో ఒక్కటి కాబోతోన్నారు. మొదట తల్లిదండ్రులు వ్యతిరేకించినా.. తర్వాత అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇప్పుడు గోవాలో వివాహం చేసుకునేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వారి పేర్లు పరోమితా ముఖర్జీ, సురభి మిత్రా. వృత్తి పరంగా వారిద్దరూ వైద్యులు. మొదటి నుంచి మంచి మిత్రులు కూడా. ఇప్పుడు ఆ స్నేహం కాస్తా పెళ్లిపీటలు దాకా వచ్చింది. కొందరు ఈ పోకడని వ్యతిరేకించినప్పటికీ.. విదేశాలు దాటి ఆ సంస్కృతి మన దాకా వచ్చేసిందనే చెప్పాలి. ఈ పెళ్లిళ్లను సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

My father knew about my sexual orientation since 2013. When I told my mother recently, she was shocked. But later she agreed because she wants me to be happy: Paromita Mukherjee pic.twitter.com/sRhsWWASJ9

— ANI (@ANI) January 5, 2022

There was never any opposition to my sexual orientation from my family. In fact, when I told my parents, they were happy. I’m a psychiatrist and many people talk to me about living a dual life because they couldn’t take a stand for themselves: Surbhi Mitra in Nagpur pic.twitter.com/9CPLqhYM51

— ANI (@ANI) January 5, 2022

Tags :

  • Lady Doctors
  • Lesbian Marriage
  • Maharashtra
  • Nagpur
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

    వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam