దేశంలో నిత్యం ఏదో ఓ చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంట, బయట ఎక్కడా అమ్మాయిలు, మహిళలకు రక్షణ లేదు. చట్టాలెన్నీ ఉన్నా తప్పులు చేసేందుకు కామాంధులు వెనుకాడటం లేదు. ఇళ్లు, పని ప్రదేశాలు, చివరకు బహిరంగ ప్రాంతాల్లో అభద్రత భావం నెలకొన్న పరిస్థితి. అమ్మాయిల అవసరాలను పసిగట్టి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే ఇది. సాయం అడిగిన బాలికను చెరబట్టారు దుర్మార్గులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్‌కు 40 కిలోమీటర్ల […]
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ కొంతమంది దంపతులు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. ఇంతటితో ఆగక వారి కోపాన్ని ఇతరులపై తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ దంపతులు గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అనంతరం కోపంతో ఊగిపోయిన భర్త తన రెండు రోజుల కుమారుడిని నేలకేసి కొట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ […]
మన దేశంలో జంతు ప్రేమికులు ఎక్కువే. కోడి, మేక, చేప వంటి వాటిని కోసుకు తినేసిన వాళ్ళని ఏమీ అనరు గానీ సినిమాల్లోనూ, సర్కస్ లోనూ వాటితో పని చేయిస్తే మాత్రం మేమున్నాం అంటూ జంతు ప్రేమికులు వెంటనే ఆట్ అంటూ ఖండించేస్తారు. వీళ్ళ వల్ల సర్కస్ అనే అందమైన కళకి పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. ఇదలా ఉంచితే జంతు ప్రేమికులకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఇక నుంచి వీధి కుక్కలకి బహిరంగ ప్రదేశాల్లో […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే.. ఎలాంటి బౌలర్‌నైనా అల్లాడిస్తాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో మరోసారి తన బాదాడు ఎలా ఉంటుందో చూపించాడు. 8 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఓవర్‌లోనే విధ్వంసం సృష్టించాడు. పైగా కొట్టింది అలాంటి ఇలాంటి బౌలర్లను కూడా కాదు. ఏకంగా టీ20ల్లోనే నంబర్ బౌలర్‌గా ఉన్న జోష్ హెజల్‌వుడ్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే […]
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన ఎనిమిది ఓవర్ల షార్ట్ అండ్ సూపర్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్.. నాగ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సూపర్ విక‍్టరీ సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఆదివారం హైదరాబాద్‌లో జరగబోయే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌గా మారింది. శుక్రవారం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆట చాలా ఆలస్యంగా మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 8 […]
కనిపెంచిన పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కొందరు తల్లిదండ్రులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మూడ నమ్మకాల మైకం పడి కన్న పిల్లలను సైతం లెక్కచేయడం లేదు. ఇలా ఇప్పటికీ ఎంతో మంది అమాయకులు మూడ నమ్మకాలకు బలై ఆస్తులతో పాటు అనారోగ్య పాలవుతున్నారు. ఇలా మూడ నమ్మకాలకు బలైన ఓ తల్లిదండ్రులు కన్న కూతురి ప్రాణాలను చేజేతులా తీసుకున్నారు. ఇటీవల మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
ప్రతీ ఒక్కరికి ఓ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అందిరికీ చెప్పే విషయాలు ఉంటే,.. ఇంకొందరికి చెప్పకూడని విషయాలు దాగి ఉంటాయి. అలా జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను రాబోయే కాలంలో చదువుకునేందుకు కొందరు డైరీలో రాసుకుంటుంటారు. అలా వాళ్లు రాసుకున్న డైరీలోని కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అలా జాగ్రత్తగా తమ డైరీని ఎవరూ చదవకుండా భద్రపరుచుకున్న మన రహస్యాలను ఎవరైన చదివారని తెలిస్తే మన ఫీలింగ్ […]
గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన నీరు.. కన్నీరు తప్ప ఇంకేం కనిపించడం లేదు. వర్షాకాలం ప్రాంరభంలోనే ఇంత భారీ వర్షాలు చాలా అరుదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు […]
సాధారణంగా సిటీల్లో ఎక్కువ శాతం ఏటీఎంలు దర్శనమిస్తుంటాయి. ఈ మద్య డిజిటలైజేషన్, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లేవాళ్లు చాలా తక్కువైపోయారు. కొన్నిసార్లు ఏటీఎం లో సాంకేతిక లోపం.. సిబ్బంది తప్పిదాల వల్ల మనం ఎంటర్ చేసిన డబ్బుకన్నా ఎక్కువ విత్ డ్రా అవుతుంటాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు. ఏటీఎం లో మనీ డ్రా చెద్దామని ఒక యువకుడు వెళ్లాడు. ఏటీఎం మెషన్ లో కార్డు పెట్టి […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. మరికొన్ని బాధపడే విషయాలు. ఈ మద్య రోడ్లపై అమ్మాయిలు కొట్టుకునే వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఈ గొడవలు బాయ్ ఫ్రెండ్ కోసం జరుగుతున్నాయి. మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఇద్దరు రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. మహారాష్ట్ర నాగ్ పూర్ లో సివిల్స్లైన్ ప్రాంతంలోని ఒక కాలేజ్ ప్రాంగణంలో […]