SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » House 6lakhs Easy Built Siddipeta Gajvel Telangana

ఔరా!.అరుదైన అద్భుతమైన ఇల్లు ఆరు లక్షలకే!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 13 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఔరా!.అరుదైన అద్భుతమైన ఇల్లు ఆరు లక్షలకే!..

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని జగమెరిగిన సామెత. ఎందుకంటే ఈ రెండు పనులూ చాలా కష్టమైనవి, ఖర్చుతో కూడుకున్నవని అభిప్రాయంకదా. ఇల్లు కట్టడమనేది చాలా ఈజీ పని అన్నట్టుగా చేసి చూపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన 36 ఏళ్ల నాగేశ్‌. సొంత ఇంటిని తక్కువ సమయంలో నిర్మించుకోవాలని ఆలోచించి మిగతా వారికి భిన్నంగా ఉండేలా.. నలుగురు ఉండే కుటుంబానికి సౌకర్యాలతో, అవసరమైతే ఎక్కడికైనా తరలించుకుపోయే సామగ్రితో వేగంగా ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా రూ.10 లక్షలు అవసరమవుతాయి. కట్టెలు, ఇనుము వంటి సామగ్రి ఉపయోగించి తక్కువ ధరలో ఆయన నిర్మించి భేష్ అనిపించుకున్నారు.

300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9 అడుగుల ఎత్తులో 6 పిల్లర్లు వేశారు. కేరళ, యూరోపియన్‌ కర్రలు, ఇనుప ఫ్రేమ్‌లు ఇంటికి వాడారు. స్క్రూలు, నట్లు, మొలలతో బిగించారు. విద్యుత్తు, నీరు, మురుగు పారుదల వ్యవస్థ చేయడం విశేషం. ఈదురు గాలులు, భారీ వర్షం ఎదురైనా గట్టిగా ఉండేలా వేసవిలో చల్లదనం అందేలా చూశారు. కింది నుంచి మొదటి అంతస్తు వరకు ఇనుప మెట్లు మరో ప్రత్యేకత. వంట, పడక, భోజనం గదులు, ముందు హాల్‌తో పాటు శౌచాలయం, బాల్కనీ ఉన్నాయి. సాధారణంగా ఇంటి నిర్మాణానికి ఆరు నెలల సమయం పడుతుంది.

20 రోజుల్లో రూ.6 లక్షలు ఖర్చు చేసి ఆయన   నిర్మాణం పూర్తి చేశారు. చాలా మంది ఈ ఇంటిని సందర్శన స్థలంగా వచ్చి చూసి వెళ్తున్నారు.ఈ ఇంటికి అవసరమైన సామగ్రి  దూలపల్లిలోని జిలానీ మొబైల్‌ హౌజ్‌ పరిశ్రమ నుంచి తెచ్చారు.

Tags :

  • best
  • cheap
  • gajvel
  • house
  • record
  • siidipet
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జాకీతో బిల్డింగ్ ను పైకి లేపాలని ప్రయత్నం.. పక్కింటిపై ఒరిగిన భవనం

జాకీతో బిల్డింగ్ ను పైకి లేపాలని ప్రయత్నం.. పక్కింటిపై ఒరిగిన భవనం

  • ఇదేం డ్రైవింగ్ రా నాయనా.. ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ!

    ఇదేం డ్రైవింగ్ రా నాయనా.. ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ!

  • అమ్మకానికి గూగుల్ సిఈఒ ఇల్లు.. కొనుగోలు చేసింది ఆ యాక్టరే..

    అమ్మకానికి గూగుల్ సిఈఒ ఇల్లు.. కొనుగోలు చేసింది ఆ యాక్టరే..

  • New House: కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ ఐడియాతో 10 లక్షలు వరకు తగ్గుతుంది!

    New House: కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ ఐడియాతో 10 లక్షలు వరకు తగ్గుతుంది!

  • Mukesh Ambani: ఉద్యోగికి వేల కోట్ల ఖరీదైన ఇల్లు గిఫ్ట్.. ముఖేష్​ అంబానీ అంటే మామూలుగా ఉండదు మరి..!

    Mukesh Ambani: ఉద్యోగికి వేల కోట్ల ఖరీదైన ఇల్లు గిఫ్ట్.. ముఖేష్​ అంబానీ అంటే మామూలుగా ఉండదు మరి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam