సమాజంలో ప్రతి వ్యక్తికి కూడు, గూడు, గుడ్డ అనేవి కనీస అవసరాలు. ఈ అవసరాలను తీర్చుకోవడం కోసం నిత్యం శ్రమిస్తుంటారు. ప్రతి ఒక్కరు తమకు సొంత ఇళ్లు ఉండాలని కలలుకంటుంటారు. దానికోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అలా కష్టపడి తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు.
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
భారతదేశం గర్వించదగిన వ్యక్తి సుందర్ పిచాయ్. అతడు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ కు సిఈఒగా కొనసాగుతున్నారు. అతను తమిళనాడులో జన్మించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం గూగుల్ సిఇవోగా కొనసాగుతున్నారు. అయితే సుందర్ పిచాయ్ తన పూర్వీకులు చెన్నైలో నివాసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు అనే వార్త వైరల్ అవుతోంది.
ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెడుతున్న తీరు చూస్తే అది అంత తేలికైన అంశం కాదనే చెప్పాలి. అయితే అన్ని రంగాల్లో ఆఫర్స్, డీల్స్ నడుస్తున్నట్లుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇది మంచి ఆఫర్స్ నడిచే కాలంగా చెబుతున్నారు.
ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వడం గురించి వినే ఉంటారు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం ఇందులో అంతకు మించి అనే చెప్పాలి. తమ కంపెనీలోని ఒక ఉద్యోగికి ఆయన ఏకంగా వేల కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన సమంత దగ్గరు ఉన్న 5 ఖరీదైన వస్తువులు చూస్తే మన మతి పోవాల్సిందే. అదీకాక మరే ఇతర హీరోయిన్స్ దగ్గర లేని విలువైన వస్తువులు సమంత దగ్గర ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో కొన్ని వస్తువులు పెడితే సానుకూల ప్రభావం చూపిస్తుందని పండితులు అంటున్నారు. ఆయా వస్తువులను ఉంచితే డబ్బు విషయంలో ఢోకా ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం పదండి..
ఏడాదికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే స్వస్థలాలకు వెళ్లాలని, మన వాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని మనస్సు ఊవిళ్లూరుతోంది. దానికి తగ్గట్లుగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు షాపింగ్, బహుమతులు, అక్కడ ఉండబోయే రోజులకు అయ్యే ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటాం. పిల్లలను తీసుకుని ఈ పండుగ రోజుల్లో అమ్మ, అత్తవారింట్లో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉత్సాహం […]
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంచు కారణంగా ఇటీవల కాలంలో అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మాత్రం ఖమ్మం జిల్లాలో బుధవారం ఊహించని రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం పాలడుగు గ్రామం మీదగా ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఎదురుగా ఓ లారీ ఎదురొచ్చింది. ఇదే సమయంలో ఆ లారీని ఆర్టీసీ బస్సు […]
Google Maps: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్ మ్యాప్స్ ఓ నిత్యావసరంగా మారింది. డెలివరీ బాయ్స్ అడ్రస్‌ను తెలుసుకోవటానికి గూగుల్ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు. గూగుల్ మ్యాప్స్‌లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్ కారణంగా ఏ అడ్రస్‌నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు. మనకు అవసరమైన ఇంటిని సైతం జూమ్ చేసి చూడొచ్చు. ఫారెన్ కంట్రీస్‌లో ఇలాంటి టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది. వీధులు, వీధుల్లోని ఇళ్లు.. ఇలా […]