SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Chiranjeevi Hosted Dinner For Uk Deputy High Commissioner For Telugu States

యూకే డిప్యూటి కమీషనర్‌ కు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్ చిరంజీవి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 1 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యూకే డిప్యూటి కమీషనర్‌ కు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్ చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవిని ఒక గొప్ప నటుడిగానే కాకుండా.. మానవత్వం కలిగిన ఒక మంచి మనిషిగా అందరూ ఎంతో గౌరవిస్తారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడి పైకివచ్చారో అందరికీ తెలిసిందే. తనలా మరెవరూ అవకాశాల కోసం, గుర్తింపు కోసం కష్టపడకూడదని.. కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంత చిన్న హీరో అయినా తన సినిమాని ప్రమోట్‌ చేయమని అడిగితే.. అవకాశం మేరకు వారికి అభినందనలు తెలపడం మాత్రమే కాకుండా సినిమాని ఆదరించాలని కోరుతుంటారు. ఏ చిన్న హీరోకి విజయం వచ్చినా వెంటనే కాల్‌ చేసి అభినందిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. అయితే ఆతిథ్యం విషయంలోనూ మెగాస్టార్‌ ఎక్కడా తగ్గరని అందరికీ తెలిసిందే.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల బ్రిటన్‌ డిప్యూటి హై కమిషనర్‌కు చిరంజీవి ఆతిథ్యం ఇచ్చారు. సోమవారం రాత్రి గారెత్ వెయిన్ ఓవెన్‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ మెగాస్టార్‌ ఆతిథ్యాన్ని అందుకున్నారు. ఆ విషయాన్ని మెగాస్టార్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నా ఇంట్లో యూకే డిప్యూటి హై కమీషనర్‌ గారెత్ వెయిన్ ఓవెన్‌కు ఆతిథ్యం ఇచ్చాను. డిన్నర్‌ చేస్తుండగా.. యూకే, భారత్‌, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ఆయనకు మన ఘాటైన ఆవకాయ రుచి చూపించాను” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. డిప్యూటి హై కమిషనర్‌తో కలిసున్న ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS

— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022

మెగాస్టార్‌ ట్వీట్‌ను తెలుగు రాష్ట్రాల యూకే డిప్యూటి హై కమిషనర్‌ గారెత్‌ వెయిన్‌ ఓవెన్‌ రీట్వీట్‌ చేశారు. “మీ ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు.. నాకు దోస- ఆవకాయను రుచి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, మన ఈ కలయికను నేను ఎప్పటికీ మర్చిపోను. మీ బ్లడ్‌ డొనేషన్‌ సెంటర్‌లో మిమ్మల్ని మరోసారి కలుసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ గారెత్‌ వెయిన్ ఓవెన్‌ ట్వీట్‌ చేశారు. ఇంక మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. సంక్రాంతి బరిలో జనవరి 12న ‘వాల్తేరు వీరయ్య’ పోటీ పడనుంది. బాబీ దర్శకత్వంలో ఊర మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందంటూ ఆకాంక్షిస్తున్నారు.

Thank you for hosting me in your beautiful home and introducing me to home made steamed dosa and avakaya. It was a special evening I will remember for a long time, and I look forward to meeting you at one of your blood donation centres. https://t.co/UzMymjpKyC

— Gareth Wynn Owen (@UKinHyderabad) November 1, 2022

Tags :

  • Andhra Pradesh
  • British
  • Gareth Wynn Owen
  • Megastar Chiranjeevi
  • Telangana
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam