మెగాస్టార్ చిరంజీవిని ఒక గొప్ప నటుడిగానే కాకుండా.. మానవత్వం కలిగిన ఒక మంచి మనిషిగా అందరూ ఎంతో గౌరవిస్తారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడి పైకివచ్చారో అందరికీ తెలిసిందే. తనలా మరెవరూ అవకాశాల కోసం, గుర్తింపు కోసం కష్టపడకూడదని.. కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంత చిన్న హీరో అయినా తన సినిమాని ప్రమోట్ చేయమని అడిగితే.. అవకాశం మేరకు వారికి అభినందనలు తెలపడం మాత్రమే కాకుండా సినిమాని ఆదరించాలని కోరుతుంటారు. ఏ చిన్న హీరోకి […]