భారత దేశంలో ఇప్పటి వరకు పురావస్తు శాఖ వారు జరిపిన పరిశోధనలు, తవ్వకాల్లో ఎన్నో అద్భుతమైన వస్తువులు బయట పడ్డాయి. పురాతన కాలం నాటి వస్తువులను కనుగొన్నారు. ఆ కాలం నాటి దేవాలయాలు ఎన్నో పురాతన కట్టడాలను తమ పరిశోధనలో కనుగొన్నారు. మన దేశంలో అప్పుడప్పుడు కనీ వినీ ఎరుగని రీతిలో సొరంగాలు బయటపడుతుంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల వల్ల మన పూర్వీకులు చరిత్రలు బయటపడుతున్నాయి. తాజాగా ముంబాయిలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం ఒకటి […]
మెగాస్టార్ చిరంజీవిని ఒక గొప్ప నటుడిగానే కాకుండా.. మానవత్వం కలిగిన ఒక మంచి మనిషిగా అందరూ ఎంతో గౌరవిస్తారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడి పైకివచ్చారో అందరికీ తెలిసిందే. తనలా మరెవరూ అవకాశాల కోసం, గుర్తింపు కోసం కష్టపడకూడదని.. కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంత చిన్న హీరో అయినా తన సినిమాని ప్రమోట్ చేయమని అడిగితే.. అవకాశం మేరకు వారికి అభినందనలు తెలపడం మాత్రమే కాకుండా సినిమాని ఆదరించాలని కోరుతుంటారు. ఏ చిన్న హీరోకి […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన ఫస్ట్ డే నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా బ్రిటిషర్స్ కాలంలో సాగుతుంది. కాబట్టి సినిమాలో బ్రిటిష్ ఇంగ్లీష్ […]
స్పెషల్ డెస్క్– ఈ కాలంలో చాలా మంది జంటలు పిల్లలు పుట్టక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల కోసం ఎంతో మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యరంగంలో ఆధునిక పద్దతుల రావడంతో కృత్రిమ గర్భధారణ వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఐతే కృత్రిమ గర్భధారణ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కొంత మంది ఈ ఖర్చును భరించినా, చాలా మందికి అంత స్థోమత ఉండదని చెప్పవచ్చు. ఇదిగో ఇక్కడ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ […]
యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్హెచ్ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]
బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. ఇతను ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు […]