SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Volvo Xc40 Recharge Launched In India Bookings Begin On 27 July 2022

వోల్వో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు XC40 లాంచ్‌.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వోల్వో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు XC40 లాంచ్‌.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ!

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోపక్క పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీంతో అందరి ద్రుష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. రోడ్లపై ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైకులు చక్కర్లు కొడుతున్నాయి. రాను రాను అదే స్థాయిలో కార్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో పరిశ్రమలు సైతం.. ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ద్రుష్టి సారించాయి. ఈ మధ్యనే.. సౌత్ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా.. Kia EV6ను లాంచ్ చేయగా.. దేశీయ కంపెనీ హ్యుందాయ్.. Hyundai IONIQ 6 పరిచయం చేసింది. వీరి బాటలో మరో సంస్థ చేరింది.

స్వీడిష్ దిగ్గజం వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్‌ చేసింది. ఎక్స్ 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ పేరిట తీసుకొస్తున్న ఈ ఎస్ యూవీ ధర రూ.55.90 లక్షలు. పెట్రోల్‌వెహికల్‌ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ. భారత్ లో అసెంబుల్ చేస్తున్న తొలి విలాసవంత విద్యుత్తు.. కారు ఇదే. జులై 27 నుంచి కంపెనీ వెబ్ సైట్ లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రూ. 50 వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు నుంచి వినియోగదారులను అందజేస్తామని కంపెనీ తెలిపింది.

@volvocarsin Car India today launched at ₹55,90,000 its much-awaited pure electric #XC40Recharge on metaverse which the company named as ‘VolvoVerse’. Volvo XC40 Recharge will be the first CKD locally assembled luxury electric vehicle in India. pic.twitter.com/dt2c0YxtfA

— Amit khare (@viacarguru) July 26, 2022

కాంపాక్ట్ మాడ్యులార్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ పై వోల్వో ఎక్స్ 40 రీచార్జ్ ను నిర్మించారు.11కిలో వాట్ వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. అలాగే.. 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది. దీంతో 40 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది. అదే సాధారణ 11kW AC ఛార్జర్ తో అయితే పూర్తి చార్జింగ్ కు ఎనిమిది గంటలు పడుతుందని వెల్లడించింది. ఇది రెండు విద్యుత్తు మోటార్లతో నడుస్తుంది. 860nm టార్క్ వద్ద 1112 bhp శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4.9 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇక పీచర్ల విషయానికి వస్తే.. కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. కనెక్టడ్ కార్టిక్, పానరోమిక్ సన్రూఫ్, అడాస్ వంటి ఆప్షన్లను అందులో పొందుపరిచారు. బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌ యూనిట్ లో ఈ కారును అసెంబుల్ చేయనున్నారు. మినీ కూపర్ ఎస్ఈ, కియా ఈవీ6, ఆడీ ఈ-ట్రాన్, బీఎండబ్ల్యు వారి వంటి కార్లకు ఇది పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వోల్వో XC40పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Introducing the Pure Electric Volvo XC40 Recharge, the first of a whole new range of all-electric vehicles. Smart and versatile, designed For Every You.

To know more: https://t.co/DZ6qw4aXre#XC40Recharge #FutureIsElectric pic.twitter.com/VKwUyo6RMw

— Volvo Car India (@volvocarsin) July 26, 2022

  • ఇదీ చదవండి: Hyundai: టెస్లాను తలదన్నేలా హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. అయోనిక్ 6!
  • ఇదీ చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్‌ కార్..!

Tags :

  • Electric Cars
  • Technology News
  • Volvo India
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam