దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోపక్క పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీంతో అందరి ద్రుష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. రోడ్లపై ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైకులు చక్కర్లు కొడుతున్నాయి. రాను రాను అదే స్థాయిలో కార్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో పరిశ్రమలు సైతం.. ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ద్రుష్టి సారించాయి. ఈ మధ్యనే.. సౌత్ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా.. Kia EV6ను లాంచ్ చేయగా.. దేశీయ కంపెనీ హ్యుందాయ్.. Hyundai […]
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ట్రిపులార్ సాధించిన భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్ సీ40 అనే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఓల్వో కంపెనీ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. రాజమౌళికి కారు కీస్ అందజేస్తూ ఉన్న ఫొటోను ఓల్వోకార్స్ ఇన్ అనే వారి అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గొప్ప దర్శకుడు, కథా రచయిత అయిన […]