మన జీవనవిధానాన్ని ఎంతో సులభతరం చేసేందుకు ఉపయోగపడేవి గ్యాడ్జెట్స్. ప్రస్తుతం అంత స్మార్ట్ యుగం అయిపోయింది కాబట్టి.. ఇలాంటి గ్యాడ్జెట్స్ మన జీవితంలో భాగం అయిపోతున్నాయి. అయితే మీకు ఎంతలో కావాలి అంటే అంతలో వీటిని కొనుగోలు చేయచ్చు. కొన్నిసార్లు వంద రూపాయలు పెట్టి కొన్న వస్తువు ఎంతో ఉపయోగపడచ్చు. ఈ ఆర్టికల్‌లో అటు విద్యార్థులు, ఇటు ఇంట్లోకి ఉపయోగపడే టెక్ గ్యాడ్జెట్స్ గురింతి తెలుసుకుందాం. ఇవన్నీ ఏదో వేలల్లో ఉంటాయి అనుకోకండి. టైటిల్లో చెప్పిన విధంగానే కేవలం వెయ్యి రూపాయలలోపు ఉండేవి.. మీకు బాగా ఉపయోగపడే గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వీటి వల్ల మీకు చాలా శ్రమ తగ్గుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్రీ కాబట్టి.. జేబుకి కూడా చిల్లు పడదు.
ఇవాళ్టి రోజుల్లో అందరూ ల్యాప్‌ట్యాప్స్ వాడుతున్నారు. చాలా మంది వర్క్ ఫ్రం హోంమ్ కూడా చేస్తన్నారు. ఈ ల్యాప్‌ట్యాప్ స్టాండ్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిద్వారా మీరు ల్యాపీపై ఈజీగా టైప్ చేయచ్చు. జెబ్రానిక్స్ కంపెనీకి చెందిన ఈ స్టాండ్ ఎమ్మార్పీ రూ.2 వేలుకాగా.. ఇ-కామర్స్ సైట్లో కేవలం రూ.849కే లభిస్తోంది. ఈ ల్యాప్ ట్యాప్ స్టాండ్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సాఫ్ట్ వేర్ అయినా మరే ఉద్యోగం అయినా కూడా ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. కంటిన్యూ అలా ల్యాపీ వాడితే అది హీట్ అయిపోతుంది. కంపెనీ వాళ్లు ఇచ్చే కూలింగ్ సిస్టమ్ కూడా సరిపోదు. అందుకే దానికోసం ఈ ల్యాప్‌ట్యాప్ కూలర్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జింక్ కంపెనీకి చెందిన డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ ప్యాడ్ ఇప్పుడు ఇ-కామర్స్ సైట్లో కేవలం రూ.799కే లభిస్తోంది. ఈ జింక్ డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ ప్యాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్ అనేవి ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటున్నాయి. వాటిని క్లీన్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా కీబోర్డులలో దుమ్ము బాగా పేరుకుపోయి ఉంటుంది. అలాంటి సమయంలో క్లీన్ చేసుకునేందుకు పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది. రెండు బ్యాటరీలతో ఇది పనిచేస్తుంది. రీఛార్జబుల్ బ్యాటరీలు వాడితే మంచిది. ఇది ఇ-కామర్స్ సైట్లో కేవలం రూ.549కే అందుబాటులో ఉంది. ఇంకా మంచి నాణ్యతలో కావాలి అంటే ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ మినీ వ్యాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి వస్తున్న వాటిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గేమర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఈ జెబ్ వండర్ బార్ని రెండు సెపరేట్ స్పీకర్లుగా కూడా వాడుకోవచ్చు. పీసీ, ల్యాప్ట్యాప్కి బావుంటుంది. రూమ్‌లో కూర్చొని గేమ్ ఆడటానికి, లేదా మూవీస్, సాంగ్స్ వినేందుకు కూడా బావుంటుంది. ఇది ఇ-కామర్స్ సైట్లో 971కి అందుబాటులో ఉంది. ఈ జెబ్ వండర్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పుడు గేమర్స్ చాలా ఎక్కువైపోయారు. వారికోసం ఇది చాలా ఉపయోగపడే గేమింగ్ కీబోర్డ్. ఈ కోబోర్డ్తో పాటుగా మౌస్ కూడా వస్తోంది. గేమింగ్ సమయంలో ఈ కీబోర్డ్, మౌస్ యూస్ఫుల్గా ఉంటాయి. ఇ-కామర్స్ సైట్లో దీనిని కేవలం రూ.799కే పొందవచ్చు. జెబ్ వార్ గేమింగ్ కీబోర్డ్+మౌస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రతి ఇంట్లో ఫోన్లు, వాటి ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్ ఇలా చాలానే ఉంటాయి. కానీ, వాటిని ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ టెక్ ఆర్గనైజర్ స్టోరేజ్తే ఆ బాధ తప్పుతుంది. అన్నింటిని ఒకేచోట పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇది ట్రావెలింగ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఇది డ్యూయల్ లేయర్‌తో వస్తోంది. ఈ స్టోరేజ్ ఆర్గనైజర్‌ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
ఇంట్లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నా కొన్నిసార్లు చాలకపోవడం, మనకు కావాల్సిన దగ్గర లేకపోవడం ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ తో మీక ఆ బాధ తప్పుతుంది. పైగా దీనిలో 3 యూఎస్బీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే నేరుగా అడాప్టర్ లేదా యూఎస్బీ కేబుల్‌తోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌తో ఎక్కువ డివైజ్‌లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ బోర్డుని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫొటోలు దిగడం, రీల్స్ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది. కానీ, కొన్నిసార్లు ఒక్కరే ఉంటే ఫొటోలు దిగడం కష్టం కావచ్చు. అందుకే ఈ కెమెరా షట్టర్ ని కొనుగోలు చేస్తే.. ఒక్కరే ఉన్నా మంచిగా ఫొటోలు దిగచ్చు. దీంతో కెమెరా షట్టర్, వీడియో స్టార్ట్ బటన్ కంట్రోల్ చేయచ్చు. ఇ-కామర్స్ సైట్లో ఇది కేవలం రూ.251కే లభిస్తోంది. చిన్న గ్యాడ్జెట్ అయినా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ కెమెరా షట్టర్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పుడు చాలా కంపెనీలు కేవలం యూఎస్బీ కేబుల్‌ని మాత్రమే ఇస్తున్నాయి. అడాప్టర్‌ని ఇవ్వడంలేదు. అయితే మీరు ప్రతిసారి అడాప్టర్ కొనుగోలు చేసే పని లేకుండా ఈ డ్యూయల్ మౌట్ అడాప్టర్‌ని కొనుక్కోండి. దీనిలో టైప్ సీ, యూఎస్బీ ఏ పోర్టులు ఉన్నాయి. వాళ్ల ఎలాంటి ఆప్షన్ ఇచ్చినా ఉపయోగపడుతుంది. ఇ-కామర్స్ సైట్లో ఇది రూ.719కి అందుబాటులోఉంది. ఈ అడాప్టర్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ క్లీనర్ మీకు బాగా నచ్చుతుంది. స్మార్ట్ ఫోన్, పీసీ, ల్యాప్‌ట్యాప్ స్క్రీన్స్ వంటి వాటిని క్లీన్ చేసేందుకు ఈ క్లీనర్ పనికొస్తుంది. స్ప్రే చేయగానే దాని బాడీకి ఉన్న క్లాత్‌తోనే క్లీన్ చేయచ్చు. లోపల లిక్విడ్ అయిపోతే మళ్లీ ఫిల్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా లిక్విడ్ కూడా ఇస్తారు. ఈ 3 ఇన్ 1 క్లీనర్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.