ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందనేది తెలిసిందే. వీటి వాడకం వల్ల కరెంట్ ఛార్జీ కూడా ఎక్కువగానే వస్తుంది.
దేశంలో చలితీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఉదయాన్నే కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం బారిన పడతారు. చర్మ సమస్య మొదలుకొని శ్వాస తీసుకోవడం, ఆస్తమా, జలుబు మరియు కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చలికాలంలో ఆరోగ్య చిట్కాలను పాటించడంతో పాటు శరీరాన్ని కాసింత వెచ్చగా ఉంచుకోవడం అవసరం. శరీరాన్ని అలా వెచ్చగా ఉంచే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు, గాడ్జెట్లు మీకోసం.. వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్: చేతికి పని […]
మన జీవనవిధానాన్ని ఎంతో సులభతరం చేసేందుకు ఉపయోగపడేవి గ్యాడ్జెట్స్. ప్రస్తుతం అంత స్మార్ట్ యుగం అయిపోయింది కాబట్టి.. ఇలాంటి గ్యాడ్జెట్స్ మన జీవితంలో భాగం అయిపోతున్నాయి. అయితే మీకు ఎంతలో కావాలి అంటే అంతలో వీటిని కొనుగోలు చేయచ్చు. కొన్నిసార్లు వంద రూపాయలు పెట్టి కొన్న వస్తువు ఎంతో ఉపయోగపడచ్చు. ఈ ఆర్టికల్లో అటు విద్యార్థులు, ఇటు ఇంట్లోకి ఉపయోగపడే టెక్ గ్యాడ్జెట్స్ గురింతి తెలుసుకుందాం. ఇవన్నీ ఏదో వేలల్లో ఉంటాయి అనుకోకండి. టైటిల్లో చెప్పిన విధంగానే […]
మీ ఇంట్లో ‘సన్న పిన్ ఛార్జర్ ఉందా?’ పదేళ్ల క్రితం ఈ మాట అడిగేవాళ్లం. మరి ఇప్పుడు.. మీ ఇంట్లో ఐఫోన్ ఛార్జర్ ఉందా? సీ- టైప్ ఛార్జర్ ఉందా? అని అడుగుతున్నాం. అప్పటకీ, ఇప్పటికీ ఇదీ తేడా. నాలుగేళ్లు గడిచేసరికి కొత్త చార్జర్ కోసం వెతొక్కోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా అన్ని ఫోన్స్కూ ఒకటే ఛార్జర్ పనిచేస్తే? ఎంత బాగుంటుంది కదా! అవును.. కేంద్రం ఈ ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉంది. ఈ మేరకు […]