SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Poco X5 Pro 5g Smartphone Price Full Specifications

POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 3 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్!

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేకుండా ఎవరూ ఉండటం లేదు అనడంలో ఎలాంటే అతిశయోక్తి లేదు. రోజూ ఏదొక కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తూనే ఉంది. టెక్‌ కంపెనీలు సిరీస్‌ ఆఫ్‌ న్యూ మోడల్స్ ని లాంఛ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా 5జీ హవా నడుస్తోంది. ఎవరు ఫోన్ కొనుగోలు చేసినా కూడా 5జీ ఫోన్ కోసమే చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో 5జీ ఫోన్లు ఉన్నాయి. కొన్ని కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా అతి కొద్ది మోడల్స్‌ మాత్రమే బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పోకో నుంచి ఒక మంచి 5జీ స్మార్ట్ ఫోన్ రాబోతోంది.. అదికూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. మరి ఆ ఫోన్ ఏ మోడల్, ఏం ఫీచర్స్‌ ఉన్నాయి తెలుసుకుందాం.

పోకో అనేది షావోమీకి చెందిన కంపెనీ. ఇది 2018లో దీని కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే 2020 నుంచి పోకో ఇండియా అనేది ఒక స్వతంత్ర కంపెనీగా ఆవిర్భవించింది. అంతేకాకుడం అప్పటి నుంచి దాని సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి పోకో ఎక్స్‌ మోడల్ సిరీస్ లో మరో కొత్త 5జీ ఫోన్ రాబోతోంది.. అదే పోకో ఎక్స్ ప్రో 5జీ. ఈ మొబైల్ ఫోన్ ని ఫిబ్రవరి 6 సాయంత్రం 5.30 గంటలకు మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని ధర విషయంలో కొన్ని లీకులు వచ్చాయి. దీని ధర దాదాపు రూ.18,999 నుంచి రూ.23 వేల మధ్య ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Go neXt level with the #POCOX5Pro’s high-end 1920Hz PWM Dimming Technology and #UnleashX with a much more comfortable gaming experience while keeping your eyes fatigue-free, even in low light.

Launch on 06.02.2023 @ 5:30 PM. Know more: https://t.co/NEgUhmuD4w pic.twitter.com/5SGyIcHsIl

— POCO India (@IndiaPOCO) February 3, 2023

ఇంక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 108 ఎంపీ హ్యుమాంగస్‌ బ్యాక్ కెమెరా ఉంది. వీళ్లు చెప్పిన ప్రైస్ రేంజ్ లో అంత ఎంపీ కెమెరా అంటే ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇంక గేమర్స్ కి ఈ ఫోన్ ఎంతో బాగా నచ్చుతుందని చెబుతున్నారు. డాల్బీ విజన్, ట్రూ 10- బిట్, 120 హెట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తో ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. 778జీ క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్ 5జీ చిప్ సెట్, ఆక్టాకోర్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ ని రూపొందించారు. అలాగే అన్‌టుటు స్కోర్‌(ఫోన్ స్పీడ్- పర్ఫార్మెన్స్ ని కొలిచేది) లో పోకో ఎక్స్ 5 ప్రో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ఆ కంపెనీ చెబుతోంది. ఇది 5.45 లక్షలకు పైగా స్కోర్ చేసినట్లు చెబుతున్నారు.

Show the world your X-factor and #UnleashX with next-level capabilities on the #POCOX5Pro 💪🏽

Loaded with,
✅Snapdragon®️ 778G processor
✅Breathtaking 120Hz Xfinity AMOLED Display
✅108MP Primary Camera

Arriving on 06-02-2023 @ 5:30PM.
Know more 👉🏻https://t.co/NEgUhmuD4w pic.twitter.com/fqtTcthZCT

— POCO India (@IndiaPOCO) January 31, 2023

Tags :

  • 5G Mobile
  • Poco
  • Smartphone
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam