ఆన్ లైన్, ఇ-కామర్స్ సైట్లలో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు కొనచ్చు. కానీ, ప్రతిసారి ఫోన్లపై డీల్స్, ఆఫర్స్ రావు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స సైట్ లో సేల్ నడుస్తోంది. అందులో పలు స్మార్ట్ ఫోన్లపై మంచి డీల్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాం.
వన్ ప్లస్ ఫోన్ కి భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత యాపిల్ కంపెనీకి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడు వన్ ప్లస్ నుంచి మంచి 5జీ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ తమ 5జీ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది.
రియల్ మీ కోకా కోలా ఎడిషన్ 5జీ స్మార్ట్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని లుక్స్, బ్యాక్ డోమ్ మీద ఉండే కోక్ డిజైన్ స్టైలిష్ గా ఉంది. ఈ కోక్ ఎడిషన్ ఇండియాలో లాంఛ చేశారు. దాని ధర, ఫీచర్లు అన్నింటిని రియల్ మీ వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేకుండా ఎవరూ ఉండటం లేదు అనడంలో ఎలాంటే అతిశయోక్తి లేదు. రోజూ ఏదొక కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తూనే ఉంది. టెక్ కంపెనీలు సిరీస్ ఆఫ్ న్యూ మోడల్స్ ని లాంఛ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా 5జీ హవా నడుస్తోంది. ఎవరు ఫోన్ కొనుగోలు చేసినా కూడా 5జీ ఫోన్ కోసమే చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో 5జీ ఫోన్లు ఉన్నాయి. కొన్ని కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నా […]
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు స్పెషల్ డీల్స్, సేల్స్ నిర్వహిస్తాయని అందరికీ తెలిసిందే. ఈసారి కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తున్నారు. ఈ సేల్ జనవరి 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సేల్ లో అన్ని వస్తువులపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముక్యంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ పై చాలా మంచి డీల్స్ నడుస్తున్నాయి. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్స్ తో కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నారు. […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయ్యింది. కరోనా కారణంగా విద్యార్థుల చదవులు ఆన్‌లైన్ కావడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్, భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. […]
Samsung Galaxy M52 5G: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయ్యింది. కరోనా కారణంగా విద్యార్థుల చదవులు ఆన్‌లైన్ కావడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్, భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన […]