అందరూ ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు మాత్రమే కొంటున్నారు. వాటిలో కూడా 4జీలు వెళ్లిపోయి 5జీలోకి వచ్చారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనడం చాలా మందికి స్థోమతకు మించిన పనిగా చెప్పవచ్చు. అయితే అలాంటి వాళ్లకోసం మార్కెట్ లో బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేకుండా ఎవరూ ఉండటం లేదు అనడంలో ఎలాంటే అతిశయోక్తి లేదు. రోజూ ఏదొక కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తూనే ఉంది. టెక్ కంపెనీలు సిరీస్ ఆఫ్ న్యూ మోడల్స్ ని లాంఛ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా 5జీ హవా నడుస్తోంది. ఎవరు ఫోన్ కొనుగోలు చేసినా కూడా 5జీ ఫోన్ కోసమే చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో 5జీ ఫోన్లు ఉన్నాయి. కొన్ని కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నా […]
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో 2022లో ఏయే మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అందులో వినియోగదారుల మనసు గెలుచుకున్న మొబైల్స్ ఏవి? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ల ఏవన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యూ, రియల్మీ, రెడ్మీ, సామ్సంగ్, మోటో, పోకో.. లాంటి బ్రాండ్స్ నుంచి 15 వేల లోపు ధరతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు. వాటి వివరాలు.. iQOO […]
ఏడాదికి పన్నెండు నెలలున్నా.. సెప్టెంబర్ నెల మాత్రం టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం యాపిల్ తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ లో పలు మోడళ్లను విడుదల చేయనుంది. వీటితో పాటు షావోమీ, మోటోరోలా, వివో, రియల్మీ, పోకో సహా మరిన్ని బ్రాండ్స్ నుంచి స్మార్ట్ఫోన్ల కూడా అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. మరి […]