SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Oneplus Nord Buds Ce Launched In India Priced At Rs 2299

OnePlus Nord Buds CE: చౌకైన TWS ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన ‘వన్‌ప్లస్’.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OnePlus Nord Buds CE: చౌకైన TWS ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన ‘వన్‌ప్లస్’.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌కు మ‌న ద‌గ్గ‌ర ఎంత డిమాండ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందులోనూ నార్డ్ సిరీస్ మొబైల్స్ అంటే జ‌నాలు ఎగ‌బ‌డి మ‌రీ కొంటున్నారు. ఇలాంటి సమయంలో వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో వన్‌ప్లస్ సంస్థ ఇయర్​ బడ్స్​ మార్కెట్​పై దృష్టిసారించింది. వరుసగా ఇయర్​బడ్స్ మోడల్స్ ను విడుదల చేస్తూ యూజర్లను పెంచుకుంటోంది. ఈ క్రమంలో చౌకైన ‘నార్డ్ సీఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్’ ను లాంచ్ చేసింది.

సాదారణంగా భారత మార్కెట్​లో.. లో కాస్ట్​, మిడ్​ రేంజ్​ ప్రొడక్ట్స్​కు అధిక డిమాండ్​ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది. ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా వీటిని రూపొందించడం విశేషం. 13.4 మిల్లీమీటర్ల డ్రైవర్స్‌ను ఈ నార్డ్ బడ్స్ కలిగి ఉన్నాయి. మొత్తంగా చార్జింగ్ కేస్‌తో కలిపి 20 గంటల ప్లేటైమ్ ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ TWS ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. గేమింగ్ కోసం లో ల్యాటెన్సీ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ ఇయర్‌బడ్స్ ధర:

వన్‌ప్లస్ నార్డ్ సీఈ బడ్స్ ఇంట్రడక్టరీ ధర రూ.2,299గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్స్‌ సేల్‌కు రానున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వన్‌ప్లస్ వెల్లడించింది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధర ఎంతకాలం ఉంటుందో వన్‌ప్లస్ వెల్లడించలేదు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ అసలు ధర రూ.2,699గా ఉంది. మూన్‌లైట్ వైట్, మిస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ బడ్స్ అందుబాటులో ఉండనున్నాయి.

OnePlus Nord Buds CE launched in India for Rs 2,299.#OnePlus #OnePlusNordBudsCE pic.twitter.com/v7es9BVu5G

— Mukul Sharma (@stufflistings) August 1, 2022

స్పెసిఫికేషన్స్:

13.4 మిల్లీమీటర్ల టైటానియం డైనమిక్ డ్రైవర్లతో వన్‌బడ్స్ నార్డ్ బడ్స్ సీఈ ఇయర్‌బడ్స్ వస్తున్నాయి. బాస్‌ను 3డెసిబుల్స్ వరకు పెంచే “ప్రత్యేకమైన క్లోజ్డ్-ట్యూబ్ డిజైన్” ఉంది. 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 వెర్షన్‌ను ఈ బడ్స్ కలిగి ఉన్నాయి. రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది. కాల్స్ కోసం ఏఐ క్యాన్సలేషన్ టెక్నాలజీ ఉంటుంది.

ఫుల్ చార్జ్‌పై 50 శాతం వాల్యూమ్‌తో వినియోగిస్తే ఈ వన్‌ప్లస్ బడ్స్ 4.5 గంటల ప్లే టైమ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో మరో నాలుగుసార్ల వరకు బడ్స్‌ను చార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా కేస్‌తో కలిపి ఈ బడ్స్ 20 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. అలాగే 10 నిమిషాల చార్జింగ్‌తోనే 81 నిమిషాలు ప్లేబ్యాక్ టైమ్ ఇచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈకు ఇస్తున్నట్టు వన్‌ప్లస్ పేర్కొంది. చార్జింగ్ కోసం కేస్‌కు టైప్‌-సీ పోర్ట్ ఉంటుంది. మొత్తంగా ఒక్కో బడ్‌లో 27mAh బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 300mAh బ్యాటరీ ఉంది.

OnePlus Nord Buds CE Moonlight White

Box content: 1 Pair of Earbuds with Charging Case, User Guide, Safety and Warranty Card, Brand Sticker, Charging Cable, Red Cable Club Welcome Card

Bluetooth range: 10m
35.92×18.47×17.02mm
20 hours play time#OnePlus #OnePlusNordBudsCE pic.twitter.com/UHVLcgfTqg

— Mukul Sharma (@stufflistings) July 31, 2022

స్మార్ట్‌ఫోన్‌లో హేమెలోడీ (HeyMelody) యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని వన్‌ప్లస్ నార్డ్ సీఈ బడ్స్‌ను సింక్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్, కంట్రోల్స్‌ మార్చుకోవచ్చు. ఒక్కో బడ్ బరువు 3.5 గ్రాములుగా ఉంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 33 గ్రాముల బరువు ఉంటుంది.

ఇక.. వ‌న్‌ప్ల‌స్ నుంచి ‘వ‌న్‌ప్ల‌స్ 10టీ‘ మోడల్ ఆగ‌స్ట్ 3న లాంచ్ కానుంది. వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌లో తొలిసారిగా 16జీబీ ర్యాంతో 10టీ వస్తోంది. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 8+జెన్ 1 ప్రాసస‌ర్‌, 150వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్, సెంట‌ర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్ట‌మ్‌.. వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ధర రూ 49,999 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

OnePlus 10T

– 6.7″ 120 Hz Fluid OLED
– Qualcomm Snapdragon 8+ Gen 1
– up to 16GB LPDDR5 RAM
– up to 256GB UFS3.1 storage
– Rear Cam: 50MP + 8MP + 2MP
– Front Cam: 16MP
– Android 12, OxygenOS 12.1
– 4,800mAh battery
– 150W Fast charging

Colors
– Moonstone Black
– Jade Green pic.twitter.com/jx2E33jBwm

— Yogesh Brar (@heyitsyogesh) July 25, 2022

ఇదీ చదవండి: Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!

Tags :

  • Ear Buds
  • Flipkart
  • oneplus
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam