SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Upcoming Smartphones In August 2022

Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్..అనేది ఒక నిత్యవ‌స‌ర వస్తువుగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేక‌పోతే ఏ ప‌నీ ముందుకు సాగట్లేదు. అంతేకాదు.. వీటితో కాలక్షేపం కూడా అవుతుండడంతో జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. రాను రాను స్మార్ట్ ఫోన్ల ధ‌ర‌లు పెరుగుతున్నా.. వీటి అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గట్లేదు. కంపెనీలు కూడా.. బ‌డ్జెట్ ఫోన్‌లు, ప్రీమియం ఫోన్లు అంటూ రోజుకో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఆగష్టు నెల వచ్చేసింది. ఈనెలలోనూ భారత్‌లో కొత్త మొబైళ్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ప్రీమియమ్ రేంజ్‌లో ఆసక్తికరమైన ఫోన్లు రానున్నాయి.

శాంసంగ్, ఐకూ, వన్‌ప్లస్‌, రియల్‌మీ,తో పాటు మరిన్ని కంపెనీల నుంచి పోన్లు విడుదల కానున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ మొబైళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ వివరాలు మీకోసం..

వన్‌ప్లస్‌ 10టీ:

Join Our Whatsapp Channel

 

వ‌న్‌ప్ల‌స్ 10టీ ఆగ‌స్ట్ 3న భార‌త్ స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నంది. వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌లో తొలిసారిగా వ‌న్‌ప్ల‌స్ 10టీ 16జీబీ ర్యాంతో రానుంది. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 8+జెన్ 1 ప్రాసస‌ర్‌, 150వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్, సెంట‌ర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్ట‌మ్‌.. వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది.

These smartphones are launch in august

ముందుభాగంలో పంచ్ హోల్ డిజైన్‌తో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ చేసేందుకు సింగిల్ కెమెరా ఏర్పాటు చేశారు. రియ‌ర్ భాగంలో ఫోన్‌లో ఓఐఎస్ స‌పోర్ట్‌తో ప్రైమ‌రీ 50ఎంవీ సోనీ ఐఎంఎక్స్‌766 సెన్స‌ర్‌ను క‌లిగివుంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, టూ మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాలున్నాయి. ఆక్సిజ‌న్ఓఎస్ 12 వర్షన్ తో రానుందని తెలుస్తోంది. ప్రారంభ ధ‌ర రూ 49,999 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఐకూ 9టీ:

 

ఐకూ 9టీ మనదేశంలో ఆగష్టు 2న లాంచ్ కానుంది. క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1తో ఈ మొబైల్ వస్తోంది. ఇందులో 6.78 అంగుళాల ఈఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080 x 2,400 పిక్సెల్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్ సపోర్ట్, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందించారు.

These smartphones are launch in august

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్663 సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. రెండు వేరియంట్లలో ఐకూ 9టీ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మోటో రేజర్:

 

మోటో రేజర్ ఆగష్టు 2న లాంచ్ కానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానుంది. ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఒక ఫోల్డబుల్ డివైజ్ రావడం ఇదే తొలిసారి. మోటో రేజర్ 2022లో కొత్త myui 4.0 ఓఎస్ తో రావొచ్చని వార్తలు వస్తున్నాయి. 6.7-అంగుళాల P-OLED FHD+, 120Hz ఫోల్డబుల్ డిస్‌ప్లే, 12 GB LPDDR5 RAM, 512 G వరకు UFS 3.1 స్టోరేజ్‌, 3-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 2800mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 OS వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో మోటో రేజర్ 2022 వచ్చే అవకాశం ఉంది. మోటో రేజర్ ధర సుమారు రూ. 94,000 వరకు ఉండొచ్చని అంచనా.

These smartphones are launch in august

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4:

శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ ఆగష్టు10న జరగనుంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 అను రెండు ఫోల్డబుల్ మొబైళ్లను లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్స్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. మిగిలిన విభాగాల్లోనూ ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ల ధరలు దాదాపుగా రూ. 1.60 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

These smartphones are launch in august

 

ఇవేకాకుండా.. వివో వి25 సిరీస్, రియల్‌మీ జీటీ నియో 3టీ, షావోమీ 12 లైట్, పోకో ఎం5 వంటి మొబైల్స్ లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • oneplus
  • realme
  • Samsung
  • Smart Phones
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక క్యాన్సర్, గుండె జబ్బులకు కాలం చెల్లినట్టేనా? AI సృష్టించబోతున్న వైద్య విప్లవం ఇదే!

క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

    అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam