SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Mi New 12pro Smart Phone Launch

లాంచ్ అవ్వకముందే 2 లక్షల బుకింగ్స్.. Xiaomi అద్భుతమైన ఫీచర్స్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 25 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లాంచ్ అవ్వకముందే 2 లక్షల బుకింగ్స్.. Xiaomi అద్భుతమైన ఫీచర్స్!

ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలిజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా గ్లోబల్ మార్కెట్ లో అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఆపిల్ మొదలుకొని అన్ని బ్రాండ్స్ మార్కెట్ లోకి కొత్త మోడల్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో ఆపిల్ తర్వాత చైనాకు చెందిన షావోమీ రెండవ స్థానంలో ఉంది. షావోమీ నుంచి Mi, Redmi స్మార్ట్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ లోకి వచ్చేశాయి. అతిత్వరలో షావోమీ నుండి 12 సిరీస్ రిలీజ్ కాబోతుంది. Xiaomi 12, Xiaomi 12 Pro ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. అందుకు ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచింగ్ ముందే ప్రీ ఆర్డర్లకు అవకాశం కల్పించింది షావోమీ.

అయితే.. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ప్రీ ఆర్డర్లు వచ్చినట్టు ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రీ ఆర్డర్లు అనేక ఈ కామర్స్ వెబ్ సైట్లలో జరుగుతుందట. నిజానికి Xiaomi 12 స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ‘TMall‘, ‘JD.com‘లలో 18,000 – 80,000 మధ్య రిజర్వేషన్స్ తో 98,000 రిజర్వేషన్స్ జరిగాయని.. ఇక Xiaomi 12 Pro కి సంబంధించి TMall, JD.comలలో 21,000 – 92,000 రిజర్వేషన్స్ తో 1లక్ష 10వేలకు పైగా ప్రీ-ఆర్డర్స్ వచ్చినట్టు సమాచారం.

Xiaomi 12 – 12Pro సిరీస్:

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. సాధారణ OLED డిస్‌ప్లేల కంటే E5 AMOLED ప్యానెల్ తక్కువ శక్తిని ఇస్తుంది. ఈ డివైజ్‌లో రిఫ్రెష్ రేట్ వేరియబుల్ 1Hz వరకు తక్కువగా ఉండనుంది. దీని ప్రాసెసర్ చూస్తే.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB మాక్సిమం RAMతో, 512GB ఆన్‌ బోర్డ్ ఇంటర్నల్ స్టోరేజీతో రాబోతుంది. MIUI 13తో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుందని తెలుస్తుంది. ఈ 12Pro స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు గేమింగ్ ఆడినా డివైజ్ హీటింగ్‌ కంట్రోల్ చేయగలదని తెలిపింది కంపెనీ.MIటిప్‌ స్టర్ (Evan Blass) Xiaomi 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది. గతంలో వచ్చిన సిరీస్ మోడల్స్ కంటే ఈ డిజైన్‌ భిన్నంగా ఉంటుందట. బ్యాక్ సైడ్ పొడవాటి కెమెరా సెట్ కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో సెంట్రల్ పంచ్-హోల్ డిస్‌ప్లే వస్తుంది. Xiaomi 12 స్మార్ట్ ఫోన్ ప్రైమరీ కెమెరా 50-MPతో రాబుతుందట. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ సామర్థ్యంతో Xiaomi 12 సిరీస్ రాబోతుంది.

ప్రైమరీ రియర్ కెమెరాలో న్యూ Sony IMX707 సెన్సార్‌ను ఉపయోగించిన మొదటి ఫోన్ ఇదే అంటుంది కంపెనీ. కెమెరా సెన్సార్ స్పెసిఫికేషన్లలో.. 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్, 1/1.28-అంగుళాల సెన్సార్ సైజ్, 1.22μm పిక్సెల్ సైజ్, 2.44um ఫ్యూజన్ పిక్సెల్స్ ఉన్నాయని తెలిపింది. చూడాలి మరి త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి రానుందేమో! మరి Mi న్యూ ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.

Tags :

  • China
  • Gadgets
  • Smart Phones
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

    సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam