SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Maruti Suzuki Launches Alto K10 At Rs 3 99 Lakhs

మారుతి నుంచి సరికొత్త కారు.. ఆల్టో కె10.. ధర కేవలం రూ.3.99 లక్షలు..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మారుతి నుంచి సరికొత్త కారు.. ఆల్టో కె10.. ధర కేవలం రూ.3.99 లక్షలు..!

Maruti Alto K10:దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుతి ఆల్టో కె10 పేరుతో వీటిని విడుదల చేసింది. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరల్లో వీటిని తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 5.84 లక్షలు(ఎక్స్-షోరూమ్). మొత్తం ఆరు వేరియంట్లలో విడుదల చేసింది కంపెనీ. వీటిలో నాలుగు మ్యాన్యువల్‌ కాగా, మరో రెండు ఆటోమేటిక్‌ వేరియంట్లు ఉన్నాయి.

ప్రస్తుతమున్న ఆల్టో 800 అప్ డేటెడ్ వర్షన్ గా ఆల్టో కె10 డిజైన్‌ను రూపొందించింది. ఇందులో కొత్త స్వెప్ట్‌బ్యాక్‌ హాలోజన్‌ హెడ్‌ల్యాప్‌లు, సుజుకీ బ్యాడ్జ్‌పైన ఉన్న పెద్ద సింగిల్‌-పీస్‌గ్రీన్‌ వంటివి ఉన్నాయి. ముందు భాగంలో బంపర్‌ కూడా సరికొత్తగా తయారు చేసింది కంపెనీ. ఆల్టో కె10 లోపలి భాగం చాలా వరకు నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంది. ఆల్టో కె10.. 998సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని, 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ శక్తిని విడుదల చేస్తుంది. మైలేజీ విషయానికొస్తే లీటర్‌కు 24.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

మారుతి ఆల్టో కె10 వేరియంట్స్ – ధరలు(ఎక్స్-షోరూమ్)

  • మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్ – రూ. 3.99 లక్షలు
  • మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ – రూ. 4.82 లక్షలు
  • మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ – రూ. 4.99 లక్షలు
  • మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ – రూ.5.33 లక్షలు
  • మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ఏటీ – రూ.5.49 లక్షలు
  • మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ – రూ.5.83 లక్షలు

మారుతి ఆల్టో కె10.. మొత్తం 6 కలర్స్ లో అందుబాటులో ఉంది. సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్. అలాగే.. కె10లో రెండు కస్టమైజేషన్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకటి గ్లింటో, మరొకటి ఇంపాక్టో. సేఫ్టీ ఫీచర్స్ పరంగానూ ఇందులో 15 కి పైగా సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద కొత్త ఆల్టో కె10 చాలా ఆధునికంగా కనిపిస్తోంది. తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

The new Maruti #AltoK10 is here. Prices: ₹3.99-5.83 lakh. 1.0 k-series petrol engine with manual and AMT options. How do you like its looks?
(Previous gen #Alto800 to continue as is in the market.)
SVP#hatchback #entryhatch #smallcar #MarutiSuzuki #SuzukiAlto #marutialto pic.twitter.com/GDb3qCYYDU

— Siddharth Vinayak Patankar (@sidpatankar) August 18, 2022

  • ఇదీ చదవండి: Ola Electric Scooter: బడ్జెట్ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 131 కి.మీ.!
  • ఇదీ చదవండి: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు – డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

Tags :

  • Maruti Alto K10
  • Maruti Suzuki
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam