SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Flipkart Offers On Nothing Phone 1 Check Offer Price Here

ఫ్లిప్ కార్ట్ ధమాకా ఆఫర్.. రూ. 8 వేలకే నథింగ్‌ ఫోన్‌.. పూర్తి వివరాలివే!

    Published Date - Mon - 28 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్లిప్ కార్ట్ ధమాకా ఆఫర్.. రూ. 8 వేలకే నథింగ్‌ ఫోన్‌.. పూర్తి వివరాలివే!

ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్.. దానికి గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన LED స్ట్రిప్ లైట్స్. కాల్స్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్‌ లైట్స్.. బ్లింక్.. బ్లింక్ అంటుంటే ఆ మజాయే వేరు. ఇదంతా దేని గురుంచి అంటారా! వన్‌ప్లస్‌ మాజీ వ్యవస్థాపకుడు ‘కార్ల్‌ పీ’ స్థాపించిన ‘నథింగ్’ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌ ‘న‌థింగ్ ఫోన్ (1)‘ గురుంచి. యూనిక్ డిజైన్ తో వచ్చిన ఈ మొబైల్.. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఎంతలా ఆకట్టుకుందో అందరకి తెలిసిందే.

లుక్‌పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండడంతో నథింగ్ ఫోన్ 1కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ ధరను రూ.1,000 మేర పెంచింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో నథింగ్‌ ఫోన్‌(1)పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 37,999 కాగా.. 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 27,499కి అందుబాటులో ఉంది. అయితే పలు బ్యాంకుల కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 నుంచి రూ. 2,000 డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 17500 వరకు పొందొచ్చు. దీంతో నథింగ్‌ ఫోన్‌ 1 కేవలం రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ వాల్యూ అనేది.. మీ ఫోన్ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.

flipkart-offers-on-nothing-phone-1-check-offer-price-here

నథింగ్ ఫోన్ (1) ప్రత్యేకత:

ఇత‌ర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల మాదిరి కాకుండా, డిజైన్ ప‌రంగా చూసే వారికి నథింగ్ ఫోన్ (1) మంచి ఎంపిక‌. ఈ మొబైల్ ఐఫోన్ లాంటి ప్రత్యేక డిజైన్‌తో, ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానల్ లుక్ తో రూపొందించారు. యూనిక్ డిజైన్ కలిగి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ కావాల‌నుకునే వారికి ఇదో అద్భుతమైన డీల్‌గా కనిపిస్తోంది.

With an iPhone-like design and custom version of Android OS, where Nothing Phone (1) really stands out is with its “glyph interface.”

Find out why this smartphone is on TIME’s list of Best Inventions of 2022: https://t.co/SPlYQdGFGz pic.twitter.com/TXA3gLoKv5

— TIME (@TIME) November 11, 2022

నథింగ్‌ ఫోన్‌ (1) స్పెసిఫికేషన్స్:

    • 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే+ 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌
    • క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 778జీ ప్లస్‌ చిప్‌ సెట్‌
    • 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ
    • 33డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
    • 15డబ్ల్యూ క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌
    • ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానల్‌
    • వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌
      (50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 766 + 50 ఎంపీ శాంసంగ్‌ జేఎన్‌1 ఆల్ట్రా వైడ్‌)
    • 16 ఎంపీ సోని ఐఎంఎక్స్‌ 471 ఫ్రంట్‌ కెమెరా
    • అండర్ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్

Meet Phone (1).

It’s pure instinct. Formed as a machine. Told through beautiful symbols. Deeper interactions. And brave simplicity.

Discover more about the Glyph Interface and Nothing OS at https://t.co/WAZe9Avh0J pic.twitter.com/3OHNM5TxZh

— Nothing (@nothing) July 12, 2022

Tags :

  • Flipkart
  • Nothing Phone 1
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

  • POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్!

    POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎ...

  • మెటా నుంచి డ్యూయల్ కెమెరా స్మార్ట్ వాచ్! లీక్‌డ్‌ ఫొటోస్ వైరల్!

    మెటా నుంచి డ్యూయల్ కెమెరా స్మార్ట్ వాచ్! లీక్‌డ్‌ ఫొటోస్ వైరల్!

  • యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్.. 36 లక్షల భారతీయుల అకౌంట్లపై నిషేధం!

    యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్.. 36 లక్షల భారతీయుల అకౌంట్లపై నిషేధం!

  • స్మార్ట్‌వాచ్ కొనాలని ఆలోచిస్తున్నారా! తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచెస్ మీకోసం..

    స్మార్ట్‌వాచ్ కొనాలని ఆలోచిస్తున్నారా! తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మ...

Web Stories

మరిన్ని...

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?
vs-icon

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!
vs-icon

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

తాజా వార్తలు

  • మెగాస్టార్ చిరంజీవి కాస్ట్ లీ వాచెస్.. ఒక్కొక్కటి ఎంత రేటంటే?

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు..

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

  • మహేష్ సినిమా ఆడిషన్స్.. తెగ భయపడిపోయాను: హీరోయిన్ సమీరారెడ్డి

  • ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

  • రూ.5 వేలలోపు 3 బర్నల్‌ బెస్ట్ గ్లాస్ టాప్‌ స్టౌవ్స్ ఇవే!

  • వీడియో: విద్యార్థులుగా ఎమ్మెల్యేలు.. యూనిఫామ్ వేసుకుని సైకిళ్లపై అసెంబ్లీకి!

Most viewed

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • బాలికను గర్భవతి చేసిన బాలుడు! ఎక్కడంటే?

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. సొంత ఊర్లోనే విధులు..

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam