ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అంతగా జరగన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ తరుణంలో క్రిస్మస్ పర్వదినం సందర్బంగా నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. వన్‌ప్లస్ కో ఫౌండర్ ‘కార్ల్ పీ’ స్థాపించిన […]
ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్.. దానికి గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన LED స్ట్రిప్ లైట్స్. కాల్స్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్ లైట్స్.. బ్లింక్.. బ్లింక్ అంటుంటే ఆ మజాయే వేరు. ఇదంతా దేని గురుంచి అంటారా! వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు ‘కార్ల్ పీ’ స్థాపించిన ‘నథింగ్’ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్ ఫోన్ (1)‘ గురుంచి. యూనిక్ డిజైన్ తో వచ్చిన ఈ మొబైల్.. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఎంతలా ఆకట్టుకుందో […]
కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా పలు మోడళ్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ యూనిక్ డిజైన్ తో మొబైల్ ప్రియులను కట్టిపడేసిన నథింగ్ ఫోన్ 1పై కిల్లింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 6,500 తక్కువ ధరకు ఈ మొబైల్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు.. రూ. 6,500 డిస్కౌంట్: వన్ ప్లస్ కో-ఫౌండర్ […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది.. ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు, రేపు అర్థరాత్రి 12 నుండి ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్స్, లాప్ టాప్స్, ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, కెమెరాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లు, వేక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, ఫర్నిచర్, మిక్సీలు, స్టవ్‌లు.. ఇలా అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. సేల్ […]
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయం సమీపిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 8 రోజుల పాటు సేల్ జరగనుంది. ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే డీల్స్ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మిగిలిన ప్రొడక్టులపై సేల్‌లో ఉండనున్న డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ . ఈ క్రమంలో సేల్‌లో శాంసంగ్ మొబైళ్లపై ఉండనున్న ఆఫర్లను వెల్లడించింది. వాటిలో కొన్ని ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంతకు […]
Flipkart Big Billion Days Sale: దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ కు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 23 – 30 వరకు ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 జరగనుంది. కాగా, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కు సమయం దగ్గర పడుతుండగా.. ఆ కంపెనీ […]
Nothing Phone (1): నథింగ్ బ్రాండ్ ఇటీవల స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే నథింగ్ ఫోన్ (1). ఈ ఫోన్ విషయంలో ఇప్పటికే ఎన్నో నాణ్యతా పరమైన సమస్యలు వచ్చినట్లు నెటిజన్లు కంప్లైంట్ చేశారు. వినియోగదారులకు స్టేబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని అప్‌డేట్స్ కూడా అందించింది కంపెనీ. ముఖ్యంగా ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. దీంతో సేల్స్ పరంగాను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నథింగ్ […]
నథింగ్ ఫోన్ 1 మార్కెట్లోకి రాకముందు వార్తల్లో ఎలా నిలిచేదో.. వచ్చాక కూడా నిరంతరం అలానే నిలుస్తోంది. అప్పుడు యూనిక్ డిజైన్ తో, ఫీచర్ల పరంగా ట్రెండింగ్ లో నిలిస్తే.. ఇప్పుడు లోపాల కారణంగా వార్తలో నిలుస్తోంది. నథింగ్ ఫోన్ లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. స్క్రీన్‌లో ఆకుపచ్చ రంగు లైన్(గ్రీన్ టింట్ టిష్యూ) కనిపిస్తుందని కొందరు, కెమెరాలోకి వాటర్ మాయచ్యుర్ చేరుతుందని మరికొందరు పిర్యాదు చేస్తున్నారు. సమస్యలున్న ఫోన్లను రీప్లేస్ […]
యూనిక్ డిజైన్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ‘నథింగ్ ఫోన్’ జులై 12న మార్కెట్ లోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్టే.. ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ తో అందరని ఆకట్టుకుంది. ఈ డిజైన్ చూశాక ఫోన్ సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఎంతో మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. డెలివరీల్లో జాప్యం నెలకొంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి వీలైనంత త్వరగా డెలివరీ చేస్తామని […]
క్రేజీ ఫీచర్లు, హాట్ స్పెసిఫికేషన్స్‌తో టెక్ ప్రియులను ఊరించిన నథింగ్ ఫోన్ 1 మొబైల్ మార్కెట్ లోకి అడుగుపెట్టి రోజులు గడుస్తున్నా.. దాని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గట్లేదు. దానికి ప్రధాన కారణం.. యూనిక్ డిజైన్. ట్రాన్స్‌ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. ఆ యూనిక్ డిజైన్ చూశాక.. మనకు కూడా నథింగ్ ఫోన్ కొందామనే ఆలోచన రావడం సహజం. అయితే.. అంతకుముందే మన దగ్గర […]