SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Electric Bikes Under Rs 50000 Full Details In Telugu

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర 50 వేలకంటే తక్కువే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 9 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర 50 వేలకంటే తక్కువే!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత మొత్తంలో ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు దృష్టి పెడుతున్నారు. కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే.. ధర ఎక్కువేమో అన్నది అందరి అభిప్రాయం. అలాంటి వారికి ఈ వార్త శుభవార్తగానే చెప్పవచ్చు. కేవలం 50 వేలు లేదా అంతకంటే.. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ బైకుల సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

బౌన్స్ ఇన్ఫినిటీ E1

హైదరాబాద్‌లో బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్రారంభ ధర రూ. 45,099. ఇందులో 1500 వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈమోడల్ లో టాప్ వేరియంట్ ధర రూ.79,999.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ప్రారంభ ధర రూ. 46,640. ఇందులో 48 వోల్ట్స్, 30 ఆంప్స్.. 250 వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈమోడల్ లో టాప్ వేరియంట్ ధర రూ. 56,940.

కొమాకి XGT KM

కొమాకి XGT KM ప్రారంభ ధర రూ. 46,640. ఇందులో 60 వోల్ట్స్, 20- 30 ఆంప్స్.. 250 వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఒకినావా రిడ్జ్

ఒకినావా రిడ్జ్ ప్రారంభ ధర రూ. 47,980. వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న ఈ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 84 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఆంపియర్ రియో

ఆంపియర్ రియో ప్రారంభ ధర రూ. 42,490. ఇందులో 48 వోల్ట్స్, 27 ఆంప్స్.. 250 వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

  • హీరో ఎలక్ట్రిక్ డాష్ రూ. 50,000 – 62,000
  • అవాన్ ఇ స్కూట్ రూ. 45,000
  • అవాన్ ఇ లైట్ రూ. 28,000
  • రాఫ్తార్ ఎలక్ట్రికా రూ. 48,540
  • అవాన్ ఇ ప్లస్ రూ. 25,000
  • అవాన్ ఇ మేట్ రూ. 45,000

Tags :

  • Electric bike
  • Latest Tech News
  • Petrol and Diesel
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Kratos R EV Bike: బెస్ట్ EV బైక్‌.. రూ. 60 వేల తగ్గింపు.. 180 KM రేంజ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Kratos R EV Bike: బెస్ట్ EV బైక్‌.. రూ. 60 వేల తగ్గింపు.. 180 KM రేంజ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

  • Atum Vader: కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్.. రూ. 36 వేల డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీ.. ఎలా పొందాలంటే

    Atum Vader: కేఫ్ రేజర్ ఎలక్ట్రిక్ బైక్.. రూ. 36 వేల డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీ.. ఎలా పొందాలంటే

  • Electric 2 Wheeler: ఈ ఒక్క కారణం చాలు.. ఎలక్ట్రిక్ వెహికల్ కొనకూడదు అని అనుకోవడానికి..

    Electric 2 Wheeler: ఈ ఒక్క కారణం చాలు.. ఎలక్ట్రిక్ వెహికల్ కొనకూడదు అని అనుకోవడానికి..

  • 14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

    14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

  • సైకిల్‌ను ఎలక్ట్రిక్  బైక్‌గా మార్చేసిన సిద్ధిపేట వాసి..!

    సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేసిన సిద్ధిపేట వాసి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam