స్మార్ట్ వాచ్ కొనాలి అని అందరికీ ఉంటుంది. కానీ, ధరల వల్ల కాస్త వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం క్రేజీ డీల్స్ తీసుకొచ్చాం. కేవలం రూ.1200 లోపు ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచెస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్ వాచెస్ డిమాండ్, కొనుగోలు, వాడకం ఎంతగానో పెరిగిపోయింది. అయితే స్మార్ట్ వాచ్ కొనాలని చాలా మందికి ఉన్నా కూడా.. అధిక ధర వల్ల వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని క్రేజీ డీల్స్ తీసుకొచ్చాం. నిజానికి ఈ డీల్స్ లో రూ.1200కే కాదు.. రూ.899కే స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. బడ్జెట్ లో స్మార్ట్ వాచ్ కొనాలి అని ఎదురుచూస్తున్న వారి కోసం ఇది క్రేజీ డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే రూ.2 వేలు ధర కలిగిన స్మార్ట్ వాచెస్ కేవలం రూ.1,200లోపే లభిస్తున్నాయి. మరి.. అవి ఏ బ్రాండ్? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? వాటి ధర ఎంత? తెలుసుకోండి. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి.
బోట్ కంపెనీ నుంచి వేవ్ ప్రైమ్ 47 స్మార్ట్ వాచ్ ఆఫర్స్ లో ఉంది. ఇది 1.67 హెచ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. 700+ యాక్టివ్ మోడ్స్ ఉన్నాయి. లైవ్ క్రికెట్ స్కోర్, క్రెస్ట్ యాప్ హెల్త్ ఎకో సిస్టమ్ ఉంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటరింగ్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.5,990 కాగా 85 శాతం డిస్కౌంట్ తో రూ.899కే అందిస్తున్నారు. ఈ బోట్ వేవ్ ప్రైమ్ 47 స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వ్రిస్టియో అనే కంపెనీ నుంచి ఒక బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఇది 1.69 ఇంచెస్ ఫుల్ టచ్ హెచ్డీ డిస్ ప్లేతో వస్తోంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, లైవ్ వెథర్ అప్ డేట్స్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి పీచర్స్ ఉన్నాయి. ఇది 22 డేస్ స్టాండ్ బై కెపాసిటీతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.3,799 కాగా 66 శాతం డిస్కౌంట్ తో రూ.899కే వస్తోంది. ఈ వ్రిస్టియో స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ కంపెనీ నుంచి కలర్ ఫిట్ ప్లస్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ ఆఫర్స్ లో ఉంది. 1.69 హెచ్ డీ డిస్ ప్లే, హార్ట్ రేట్, స్ట్రెస్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఉంది. ఐపీ68 వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్, 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 75 శాతం డిస్కౌంట్ తో రూ.999కే అందిస్తున్నారు. ఈ నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి నిన్జా 2 మ్యాక్స్ మోడల్ ఆఫర్ లో ఉంది. 1.5 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ ప్లేతో వస్తోంది. స్లీప్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఉన్నాయి. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.5,999 కాగా రూ.1,099కే అందిస్తున్నారు. ఈ ఫైర్ బోల్ట్ నిన్జా స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీట్రాన్ కంపెనీ నుంచి ఫోర్స్ ఎక్స్12 ఎన్ మోడల్ ఆఫర్లో ఉంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంది. 1.85 ఫుల్ టచ్ హెచ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. 580 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ ఉంది. ఇన్ బిల్ట్ గేమ్స్ ఉన్నాయి. 5 డేస్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.4,899 కాగా రూ.1,199కే అందిస్తున్నారు. ఈ పీట్రాన్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ స్మార్ట్ వాచ్ 1.4 ఇంచెస్ ఫుల్ టచ్ హెచ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. ఇందులో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ మానిటరింగ్ ఉన్నాయి. 10 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 8 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.4,999 కాగా రూ.1,199కే అందిస్తున్నారు. ఈ నాయిస్ కలర్ ఫిట్ ప్లస్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.