దేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రత్యేక సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్ లు, క్లాతింగ్, ఫర్నిచర్ ఐటమ్స్, కిచెన్ వేర్ ఐటమ్స్.. ఇలా ఒక్కటేమిటి అన్నింటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఆఫర్లు సేల్ లో ఉండనున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లేని వారికి రేపు అర్థరాత్రి 12 నుండి ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండనున్నాయి.
మిక్సీ గ్రైండర్ ల మీద 60 శాతం వరకు డిస్కౌంట్స్:
గీజర్ల మీద 60 శాతం వరకు డిస్కౌంట్స్:
వాటర్ ప్యూరిఫైయర్ల మీద 70 శాతం వరకు డిస్కౌంట్స్:
సాధారణ వ్యాక్యూమ్ క్లీనర్ల మీద 40 శాతం వరకు డిస్కౌంట్స్:
రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ల మీద 40 శాతం వరకు డిస్కౌంట్స్:
సీలింగ్ మరియు టేబుల్ ఫ్యాన్స్ మీద 50 శాతం వరకు డిస్కౌంట్స్:
ఇండక్షన్ కుక్‌టాప్‌ల మీద 60 శాతం వరకు డిస్కౌంట్స్:
ఇదీ చదవండి: Great Indian Festival Saleలో స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
ఇదీ చదవండి: Great Indian Festivalలో అదిరిపోయే ఆఫర్లు.. రూ.899కే నాయిస్ స్మార్ట్ వాచ్!