SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Amazon Great Indian Festival Sale Live Now Great Offers On Smart Watches

Great Indian Festivalలో అదిరిపోయే ఆఫర్లు.. రూ.899కే నాయిస్‌ స్మార్ట్‌ వాచ్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Great Indian Festivalలో అదిరిపోయే ఆఫర్లు.. రూ.899కే నాయిస్‌ స్మార్ట్‌ వాచ్‌!

ప్రస్తుతం అందరూ ఇ-కామర్స్‌ వెబ్‌ సైట్స్‌ లో షాపింగ్‌ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నది పెద్దది అని లేదు ఏ ప్రాడక్ట్ కోసమైనా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే అమెజాన్‌ లాంటి ఇ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు. ఆ టైమ్‌లో ఎప్పుడూ లేని విధంగా కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ప్రస్తుతం అమెజాన్‌ సంస్థ ఈ ఏడాది కూడా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 23 నుంచి ఈ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన కస్టమర్లకు 24 గంటల ముందే ఎక్స్‌ క్లూజివ్‌గా ఈ సేల్‌ని ప్రారంభించారు. సాధారణ వినియోగదారుల కంటే ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం అత్యధిక తగ్గింపు ధరలు ప్రకటించారు. వాటిలో స్మార్ట్‌ వాచ్‌ ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

నాయిస్‌ కలర్‌ ఫిట్‌ ప్లస్‌ గ్రాండ్‌ స్మార్ట్‌ వాచ్‌:

ప్రస్తుతం నాయిస్‌ బ్రాండ్‌ కూడా స్మార్ట్‌ వాచ్‌లలో లీడింగ్‌లో ఉన్న స్మార్ట్‌ వాచ్‌. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన కలర్‌ ఫిట్‌ స్మార్ట్ వాచ్‌ని అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో అతి తక్కువ ధరకు అందిస్తున్నారు. ప్రైమ్‌ మెంబర్స్‌ రూ.3,999 ఖరీదైనా ఈ కలర్‌ ఫిట్‌ స్మార్ట్‌ వాచ్‌ని 78 శాతం గ్రేట్‌ డిస్కౌంట్‌తో కేవలం రూ.899కే పొందవచ్చు. సాధారణ కస్టమర్స్ కు రూ.2000 వేలలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 5 రకాల కలర్‌ బ్యాండ్స్‌ ఈ వాచ్‌ వస్తోంది. 1.69 ఎల్‌సీడీ డిస్‌ప్లే, 150 వాచ్‌ ఫేసెస్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్‌లో ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. 60 స్పోర్ట్స్‌ మోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. స్త్రీల కోసం ప్రత్యేకంగా నెలసరి ట్రాకింగ్‌ కూడా ఉంది. 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్, వారం రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది.

amazon smart watch

  • ఈ వాచ్ కొనాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

బోట్‌ వేవ్‌ లైన్‌ స్మార్ట్ వాచ్:

బ్లూటూత్‌, ఇయర్‌ బడ్స్‌, స్మార్ట్‌ వాచ్‌ విషయానికి వస్తే బోట్‌ సంస్థకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన బోట్‌ వేవ్‌ లైన్‌ అనే స్మార్ట్ వాచ్‌ అతి తక్కువ ధరకు లభిస్తోంది. ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం రూ.6,990 ఖరీదైన స్మార్ట్‌ వాచ్‌ని కేవలం రూ.1,199కే అందిస్తున్నారు. ప్రైమ్‌ మెంబర్స్‌ కాని వారు ఈ వాచ్‌ని రూ.1,999కి పొందవచ్చు. ఈ వాచ్‌ ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.69 హెచ్‌డీ డిస్‌ప్లే, 10 స్పోర్ట్స్‌ మోడ్స్, హాట్‌ రేట్‌ మోనిటరింగ్, స్లీప్‌ మోనటరింగ్, డస్ట్‌- వాటర్‌ రెసిస్టెన్స్‌ కలిగి ఉంది. గూగుల్ ఫిట్‌, యాపిల్‌ హెల్త్ వంటి యాప్స్‌ ని యాక్సెస్‌ చేయచ్చు. 140+ వాచ్‌ ఫేసెస్‌ అందుబాటులో ఉన్నాయి. కాల్‌, టెక్ట్స్, సోషల్‌ మీడియా నోటిఫికేషన్స్‌ ను చూడచ్చు. మ్యూజిక్‌ని కంట్రోల్‌ చేయచ్చు.

Amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఫైర్‌ బోల్ట్‌ ఫీనిక్స్‌ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌:

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ అనగానే అన్ని స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు.. బ్లూటూత్‌ కాలింగ్‌ కూడా కోరుకుంటన్నారు. అయితే ఈ బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌ల ధర మినిమం రూ.5 వేలకంటే ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో రూ.10 వేల ఎమ్మార్పీ కలిగిన ఫైర్ బోల్ట్‌ ఫీనిక్స్‌ స్మార్ట్‌ వాచ్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కి కేవలం రూ.1,899కే అందుబాటులో ఉంది. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ ఈ వాచ్‌ని రూ.2,999కి పొందగలరు. ఈ వాచ్‌ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ముఖ్యంగా బ్లూటూత్‌ కాలింగ్‌ ఉంది. కాల్‌ హిస్టరీ చెక్‌ చేసుకోవచ్చు. డయల్‌ ప్యాడ్‌ ద్వారా స్మార్ట్‌ వాచ్‌ నుంచే కాల్‌ చేయచ్చు. ఈ వాచ్‌ ఇన్‌బిల్ట్‌ గేమ్స్‌ కూడా ఉండటం విశేషం. వాయిస్‌ అసిస్టెంట్‌ ద్వారా కూడా ఈ వాచ్‌ని యాక్సెస్‌ చేయచ్చు.

 amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

జెబ్రానిక్స్‌ డ్రిప్‌ బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌:

జెబ్రానిక్స్ నుంచి అద్భుతమైన బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్ వాచ్‌ని.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.6,499 ఎమ్మార్పీ కలిగిన స్మార్ట్‌ వాచ్‌ని ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం రూ.1,698కే అందిస్తున్నారు. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్ కూడా ఈ వాచ్‌ని కేవలం రూ.1,699కే పొందవచ్చు. ఈ వాచ్‌ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. బ్లూటూత్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. ఈ జెబ్రానిక్స్‌ స్మార్ట్ వాచ్‌లో వాయిస్‌ అసిస్టెన్స్‌ కూడా అందుబాటులో ఉంది. 1.69 ఇంచ్‌ లార్జ్‌ డిస్‌ప్లే, మెటల్‌ బాడీతో ఈ వాచ్‌ వస్తోంది. హార్ట్‌ రేట్‌, బీపీ, ఆక్సిజన్‌ లెవల్స్‌ ని మానిటరింగ్‌ చేసుకోవచ్చు. 100+ స్పోర్ట్స్‌ మోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. బిల్ట్ ఇన్‌ గేమ్స్ కూడా ఈ వాచ్‌ లో అందుబాటులో ఉన్నాయి.

amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బోట్‌ వేవ్‌ కాల్‌ స్మార్ట్ వాచ్‌:

బోట్‌ కంపెనీ నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ లో అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో రూ.7,990 ఎమ్మార్పీ కలిగిన బోట్‌ వేవ్‌ కాల్‌ స్మార్ట్‌ వాచ్‌ని ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం కేవలం రూ.1,699కే అందిస్తున్నారు. ఇంక నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం ఈ వాచ్‌ రూ.2,999కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ని వినియోగించుకున్నా కూడా ఈ వాచ్‌ బ్యాటరీ రెండ్రోజుల వరకు వస్తుంది. 1.69 ఇంచెస్‌ కర్వ్‌డ్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో అల్ట్రా లైట్‌ స్లిమ్‌ లుక్‌లో లభిస్తోంది. హార్ట్‌ రేట్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ మానిటరింగ్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 150+ వాచ్‌ ఫేసెస్‌, ఫైండ్‌ మై ఫోన్‌, నోటిఫికేషన్స్ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Amazon Samrt Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బోట్‌ Xtend స్మార్ట్‌ వాచ్‌:

బోట్‌ నుంచి బిల్ట్‌ ఇన్‌ అలెక్సా ఫీచర్‌తో ఓ అద్భుతమైన స్మార్ట్‌ వాచ్‌ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. రూ.7,990 ఎమ్మార్పీ కలిగిన ఈ వాచ్‌ని ప్రైమ్‌ మెంబర్స్‌ కేవలం రూ.2,098కే పొందవచ్చు. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ రూ.2,099కి కొనుగోలు చేయవచ్చు.

Amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

జెబ్రానిక్స్ జెబ్‌ ఫిట్‌ బ్లూటూత్‌ కాలింగ్:

జెబ్రానిక్స్ కు చెందిన జెబ్‌ ఫిట్‌ అనే బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌ని ఈ సేల్‌లో కేవలం రూ.1,898కే పొందవచ్చు. ఈ వాచ్‌ ఎమ్మార్పీ రూ.7,499 ఉండగా.. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కూడా దీనిని కేవలం రూ.1,899కే పొందవచ్చు.

Amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బోట్‌ ఫ్లాష్‌ ఎడిషన్‌:

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ బోట్‌ స్పెషల్ ఎడిషన్‌ స్మార్ట్‌ వాచ్‌ తక్కువ ధరలో లభిస్తోంది. రూ.6,990 ఎమ్మార్పీ కలిగిన ఈ వాచ్‌ని ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం కేవలం రూ.2,098కే అందిస్తున్నారు. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కూడా కేవలం రూ.2,099కే పొందవచ్చు.

amazon smart watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నాయిస్‌ ప్లస్‌ గో బజ్‌ బ్లూటూత్ కాలింగ్:

నాయిస్‌ కంపెనీ నుంచి బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో అతి తక్కువ ధరలో ఈ స్మార్ట్‌ వాచ్‌ లభిస్తోంది. రూ.4,999 ఎమ్మార్పీ కలిగిన ఈ వాచ్‌ సేల్‌లో కేవలం రూ.1,399కే లభిస్తోంది. నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ ఈ వాచ్‌ని రూ.2,499కి పొందవచ్చు.

Amazon Smart Watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఫైర్‌ బోల్ట్‌ నింజా కాల్‌ ప్రో స్మార్ట్ వాచ్‌:

ఫైర్‌ బోల్ట్‌ నింజా కాల్‌ ప్రో డ్యూయల్‌ చిప్‌ స్మార్ట్‌ వాచ్‌ ఈ సేల్‌ లో కేవలం రూ.1,799కే అందుబాటులో ఉంది. రూ.17,999 ఎమ్మార్పీ కలిగిన ఈ స్మార్ట్‌ వాచ్‌ని నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కి రూ.2,499కి అందుబాటులో ఉంచారు.

Amazon smart watch

  • ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
గమనిక: గ్రేట్ ఇండియన్ సేల్ షరతులు, నియమాలు, ఆఫర్ టైమింగ్స్ ని బట్టి ధరలు మారుతూ ఉండవచ్చు.

Tags :

  • Amazon Great Indian Festival Sale
  • smart watch
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Smart Watch: సూపర్‌ సేల్.. రూ.1,200లోపే బెస్ట్‌ స్మార్ట్ వాచెస్!

Smart Watch: సూపర్‌ సేల్.. రూ.1,200లోపే బెస్ట్‌ స్మార్ట్ వాచెస్!

  • Smart Watch: అదిరిపోయే ఆఫర్‌.. రూ.10 వేల స్మార్ట్‌ వాచ్‌ రూ.1,499కే!

    Smart Watch: అదిరిపోయే ఆఫర్‌.. రూ.10 వేల స్మార్ట్‌ వాచ్‌ రూ.1,499కే!

  • Smart Watch: రూ.6 వేలు స్మార్ట్ వాచ్‌ రూ.1,099కే.. అదిరిపోయే ఫీచర్లతో..!

    Smart Watch: రూ.6 వేలు స్మార్ట్ వాచ్‌ రూ.1,099కే.. అదిరిపోయే ఫీచర్లతో..!

  • Smart Watch: రూ.80000 యాపిల్ వాచ్ రేంజ్ లో కొత్త స్మార్ట్ వాచ్! ధర మాత్రం రూ.2000!

    Smart Watch: రూ.80000 యాపిల్ వాచ్ రేంజ్ లో కొత్త స్మార్ట్ వాచ్! ధర మాత్రం రూ.2000!

  • Fastrack: ఫాస్ట్రాక్‌ బడ్జెట్‌ స్మార్ట్ వాచ్.. ATS చిప్‌ సెట్ తో!

    Fastrack: ఫాస్ట్రాక్‌ బడ్జెట్‌ స్మార్ట్ వాచ్.. ATS చిప్‌ సెట్ తో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam