SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Amazon Prime Day Sale 2022 Best Deals On Smartphones

Amazon Prime Day Sale: అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్స్.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 20 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Amazon Prime Day Sale: అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్స్.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు!

పండగ ‌ సీజన్‌ వచ్చిందంటే.. సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్‌కు వెళ్లినా కొనుగోలు దారులతో కిటకిటలాడేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. కరోనా రాకతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం పరిస్థితులు మారినా బయటకు వెళ్లడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభిస్తుండడంతో ఇంటివద్దనే ఉంటూ పని కానిచ్చేస్తున్నారు. గుండుసూది మొదలు.. నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్.. ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్‌ సైట్స్‌ లోనే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా ఇ-కామర్స్‌ సైట్లు సైతం ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెజాన్‌ సంస్థ.. ‘ప్రైమ్‌ డే సేల్’ ను ప్రకటించింది.

జులై 23- 24 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ జరగనుంది. 23న తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమై.. 48 గంటల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 % వరకు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్ లు, రిఫ్రిజిరేటర్లు,ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచులు, క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా అన్నింటిపై 75 % వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్:

ఈ సేల్ లో మొబైల్స్ మరియు యాక్ససరీస్‌ పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ ఉండనుంది. వీటిలో.. ఐఫోన్‌ మొదలు, వన్‌ ప్లస్‌, రెడ్‌ మీ, రియల్ మీ, ఐకూ, శాంసంగ్, ఒప్పో, వివో.. వంటి అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్ పై డిస్కౌంట్స్‌ లభించనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీ కోసం..

శాంసంగ్ గాలక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ:

6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, క్సినోస్ 990 ప్రాసెసర్‌, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ అయినపుడు రూ. 50 వేలకు పైగా ఉండేది. కానీ, అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ లో రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy S20 FE 5G లింక్ పై క్లిక్ చేయండి.

షావోమీ 11టీ ప్రో 5జీ:

6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ 10 బిట్ అమోలెడ్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌, 5000ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్‌ లాంచింగ్ ధర.. రూ. 38 వేలు కాగా, ఈ సేల్ లో ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కొంటే రూ. 29,750కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Xiaomi 11T Pro లింక్ పై క్లిక్ చేయండి.

షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ:

ఈ డీల్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ పరంగా చూస్తే మీడియం రేంజ్ అనిపించినా.. పెర్ఫార్మన్స్ పరంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ గానే చెప్పొచ్చు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 25 వేలపైనే ఉండేది. కానీ, ఈ సేల్ లో ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కొంటే దీన్ని రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలి అనుకున్న వారు ఈ Xiaomi 11 Lite NE 5G లింక్ పై క్లిక్ చేయండి.

శాంసంగ్ ఎం52 5జీ:

శాంసంగ్ లవర్స్ కు ఈ మొబైల్.. బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 64ఎంపీ ప్రధాన కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర రూ. 29,999. కానీ, ఈ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 19,249కే సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy M52 5G లింక్ పై క్లిక్ చేయండి.

రెడ్ మీ నోట్ 11ప్రో + 5జీ:

6.67 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్న రెడ్ మీ నోట్ 11ప్రో + 5జీ ను ఈ సేల్ లో రూ.16, 999కే దక్కించుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Redmi Note 11 Pro + 5G లింక్ పై క్లిక్ చేయండి.

ఇవే కాకుండా.. తక్కువ ధరలో సామాన్యులు సైతం కొనగలిగే అందుబాటు ధరలో మరికొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిపై కూడా ఓ లుక్కేయండి.

ఒప్పో ఏ15ఎస్: 

6.52 ఇంచుల డిస్ ప్లే, 13 మెగా పిక్సల్ కెమెరా ఉన్న ఈ మొబైల్ ను రూ. 9,990 సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ OPPO A15s లింక్ పై క్లిక్ చేయండి.

రెడ్ మీ 9 యాక్టీవ్:

6.53 ఇంచుల డిస్ ప్లే, 13+2 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఈ మొబైల్ రూ. 8,799 సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Redmi 9 Activ లింక్ పై క్లిక్ చేయండి.

శాంసంగ్ గ్యాలక్సీ ఎం12:

6.5 ఇంచుల డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగా పిక్సల్ కెమెరా ఉన్న ఈ మొబైల్ రూ. 12,499కి సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ కొనాలనుకున్న వారు ఈ Samsung Galaxy M12 లింక్ పై క్లిక్ చేయండి.

Tags :

  • Redmi
  • Samsung
  • Smart Phones
  • Technology News
  • Xiaomi
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam