మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
షావోమీ కంపెనీకి ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ గా భారత్ మారుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ లో షావోమీ కంపెనీ భారత్ కే పెద్దపీట వేస్తోంది. ఇండియా కోసం అన్నీ ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి అంశంలో భారత యూజర్లను మెప్పించేందుకు షావోమీ కంపెనీ చూస్తోంది.
ఏడాదికి పన్నెండు నెలలున్నా.. సెప్టెంబర్ నెల మాత్రం టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం యాపిల్ తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ లో పలు మోడళ్లను విడుదల చేయనుంది. వీటితో పాటు షావోమీ, మోటోరోలా, వివో, రియల్‌మీ, పోకో సహా మరిన్ని బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ల కూడా అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. మరి […]
మీరు చైనా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? అందులోనూ షియామి బ్రాండ్ హా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే! కొన్ని షియామి ఫోన్‌లలో పేమెంట్ వ్యవస్ధ లోపాలున్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ (సీపీఆర్) బయటపెట్టింది. ఈ ఫోన్లను వాడే యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచ్చింది. లేదంటే మీ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చని సూచించింది. షియామి స్మార్ట్‌ఫోన్లలోని పేమెంట్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్టు చెక్ పాయింట్ రీసర్చ్ (సీపీఆర్) పరిశోధకులు కనుగొన్నారు. ఈ లోటుపాట్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ నుంచి పేమెంట్ ప్యాకేజ్‌ల […]
శాంసంగ్ కంపెనీ నుంచి అత్యంత పవర్‌ఫుల్ ఫోల్డింగ్ ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లోకి శాంసంగ్ Z ఫోల్డ్ 4ని విడుదల చేశారు. దీనిలో 7.6 ఇంచెస్ డిస్ ప్లే, 6.2 ఇంచెస్ హెచ్‌డీ+ఆమోలెడ్ 2x కవర్ డిస్ ప్లేతో వస్తోంది. అంతేకాకుండా ఈ ఫోల్డ్ z4లో 5 పవర్ ఫుల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+జెన్1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 4,400 […]
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్‌వేర్‌లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండు నెలల్లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రెండు వేరియంట్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని […]
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తోన్న ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఆడియో డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. షావోమి, పోకో, శాంసంగ్, రియల్ మీ, మోటోరోలా,యాపిల్, ఒప్పో.. ఇలా అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ లో షావోమీ 12 ప్రో పై భారీ […]
మనిషి.. టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు చేస్తున్నాడు. రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. తన జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. మార్కెట్లోకి ప్రతిరోజూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ప్రయోగాలు కూడా సాగుతున్నాయి. తాజాగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘షావోమీ మిజియా’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ధర: షావోమీ మిజియా’ స్మార్ట్ […]
పండగ సీజన్ వచ్చిందంటే.. సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్‌కు వెళ్లినా కొనుగోలు దారులతో కిటకిటలాడేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. కరోనా రాకతో ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం పరిస్థితులు మారినా బయటకు వెళ్లడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభిస్తుండడంతో ఇంటివద్దనే ఉంటూ పని కానిచ్చేస్తున్నారు. గుండుసూది మొదలు.. నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్.. ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్ సైట్స్ లోనే […]
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ నోట్ సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. లాంచ్ ఈవెంట్‌లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, నోట్ 11టీ ప్రో+.. స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ మోడల్స్ లో మీడియాటెక్ 8100 చిప్ అమర్చడంతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 38,999కు అందుబాటులో ఉన్న OnePlus 10R వంటి ఖరీదైన ఫోన్‌లలోనూ ఇదే […]