SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Airoh And Autoliv Introduced Helmet With Airbag

హెల్మెట్‌ కి ఎయిర్‌ బ్యాగ్‌.. మార్కెట్‌ లోకి ఎప్పుడంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 7 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హెల్మెట్‌ కి ఎయిర్‌ బ్యాగ్‌.. మార్కెట్‌ లోకి ఎప్పుడంటే?

రోజూ ఏదొకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అయితే ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడటం. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొందరు మాత్రం వారి నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే వారి నిర్లక్ష్యం ఇంకొక కుటుంబానికి చేటు తెస్తోంది. చాలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడానికి కారణం సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్‌ ధరించకపోవడమే అనేది నివేదికల్లో తెలుస్తున్న నిజాలు. అయితే కొన్ని ‌ప్రమాదాల్లో మాత్రం హెల్మెట్‌ ధరించినా కూడా ప్రాణాలు కోల్పోవడం, బ్రెయిన్‌ డెడ్‌ కావడం, తల పగలడంలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకే ఓ ఆవిష్కరణను పరిచయం చేస్తున్నారు.

హెల్మెట్‌ పెట్టుకుంటే మీ ప్రాణాలకు భరోసా ఉంటుంది. కానీ, కొన్ని ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించినా కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే హెల్మెట్‌ను ధరిస్తే మాత్రం అలాంటి ఘటనలు చాలా తగ్గుముఖం పడతాయని రూపకర్తలు భరోసా ఇస్తున్నారు. ఇటలీకి చెందిన ఎయిరోహ్‌ అనే కంపెనీ ఈ ఆవిష్కరణను తీసుకురాబోతోంది. ఆటోలివ్‌ అనే స్వీడిష్‌ కంపెనీతో కలిసి ఎయిరోహ్‌ ఒక కొత్త హెల్మెట్‌ని తయారు చేసింది. అందుకు సంబంధించిన నమూనాని కూడా పరిచయం చేసింది. దానిని ఎయిర్‌ హెడ్‌గా పిలుస్తున్నారు. అది గానీ ధరిస్తే మీ ప్రాణాలకు పూర్తిగా కాకపోయినా కనీసం 80 శాతం మేర గ్యారెంటీ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

ఈ హెయిర్‌ హెడ్‌ ప్రత్యేకతలు ఏంటంటే.. మీకు కారులో ఎలా అయితే ప్రమాదం జరగ్గానే డ్యాష్ బోర్డ్‌, స్టీరింగ్‌ నుంచి(సీటు బెల్టు ధరించి ఉంటేనే) ఎయిర్‌బ్యాగ్‌లు బయటకు వస్తాయో.. అలాగే ప్రమాద సమయంలో ఈ హెల్మెట్‌ నుంచి ఎయిర్‌ బ్యాగ్‌లు బయటకు వస్తాయి. తద్వారా ప్రమాదంలో వాహనదారుడిపై తీవ్రత తగ్గే అవకాశం ఉంది. తల పగలకుండా ఉండేందుకు ఈ ఎయిర్‌బ్యాగ్‌లు దోహదపడతాయని తయారీదారులు చెబుతున్నారు. అయితే ఈ ఎయిర్‌హెడ్‌ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. నమూనాను మాత్రమే ప్రజలకు పరిచయం చేశారు. దాదాపుగా వచ్చే ఏడాది ఇవి మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హెల్మెట్‌ ఏదైనా ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే.. ముందు హెల్మెట్‌ ధరించడం నేర్చుకోవాలి.

Italian company Airoh are integrating airbag technology into a motorcycle helmet! With motorbike safety being our core value, this is something we fully support! 🙌 #motorbikehelmet #heatedvisor #motorbikesafety pic.twitter.com/4S32AkRRiK

— Diamond Coatings (@Diamondcoatings) December 6, 2022

Tags :

  • Airbags
  • business news
  • Helmet
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam