యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిడ్డ తప్పు చేస్తే తల్లి దండిస్తుంది. అది కూడా ఓ వయసు వచ్చే వరకు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మాత్రం.. ఓ తల్లి కొడుకు, కోడల్నిని నడి రోడ్డు మీద కొట్టింది. ఆ వివరాలు..
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.
దేశంలో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడ అక్కడ రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలి అవుతున్నారు. ఎవరో చేసిన చిన్న పొరపాటుకు కుటుంబ పెద్దని కోల్పోయి ఎన్నో కుటుంబాలు విధిన పడుతున్నాయి.
రోజూ ఏదొకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అయితే ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడటం. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొందరు మాత్రం వారి నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే వారి నిర్లక్ష్యం ఇంకొక కుటుంబానికి చేటు తెస్తోంది. చాలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడానికి కారణం సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడమే అనేది నివేదికల్లో తెలుస్తున్న నిజాలు. అయితే కొన్ని ప్రమాదాల్లో […]
Viral Video: దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ రోజు రోజుకు కఠినతరం అవుతున్నాయి. ప్రమాదాలు నివారించటానికి ట్రాఫిక్ అధికారులు ఫైన్ల రూపంలో ప్రజలను కట్టడి చేస్తున్నారు. వారిని సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి భారీగా ఫైన్లు వేసి ఇకపై తప్పు చేయాలంటే భయపడేలా చేస్తున్నారు. అయితే, ఫైన్లకు కొంతమంది భయపడి రూల్స్‌ను ఇష్టం లేకపోయినా పాటిస్తున్నారు. మరికొంతమంది తమ చావు తెలివి తేటలతో ట్రాఫిక్ రూల్స్‌నుంచి తప్పించుకుంటున్నారు. వీరందరికి భిన్నంగా […]
Viral Video: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే తప్పదోవ పడుతున్నారు. కొంతమంది పోలీసులు తాము సాధారణ పౌరులకంటే ప్రత్యేకం.. అధికం అన్న భావనలో ఉన్నారు. తమకో రూలు.. సాధారణ ప్రజలకో రూలు అన్నట్లు ప్రవర్తిస్నునారు. తాజాగా, ఓ పోలీస్ హెల్మెట్ పెట్టుకోమని సలహా ఇచ్చినందుకు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా అతడ్ని అడ్డగించి బెదిరింపులకు దిగాడు. మర్యాద లేకుండా మాట్లాడాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, న్యూ […]
సాధారణంగా రోడ్డు మీద బైక్‌పై, కారులోనో వెళ్తున్నప్పుడు.. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. పోలీసులు జరిమానా విధిస్తారు. అంతేకానీ సైకిల్ మీద వెళ్లే వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని.. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తికి లైసెన్స్ లేదని ఫైన్ వేస్తే.. ఏమనిపిస్తుంది.. ఆ పోలీసులకు బుర్రలేదనిపిస్తుంది. లేదా.. బాగా డబ్బులు అవసరం ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ట్రాఫిక్ […]
తెలంగాణ లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ద్విచక్రవాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. హెల్మెట్ ధరించిన వారు కొన్ని ప్రమాదాల నుంచి సురక్షితంగా బయట పడుతున్నారని పలు సంఘటనలు రుజువు చేశాయి. బైక్‌పై ప్రయాణించేవారికి హెల్మెట్ ఎంతగానో భద్రతనిస్తుంది. అందుకే హెల్మెట్ తప్పని సరి ప్రభుత్వం అంటుంది. ఇది చదవండి: సీఎం కేసీఆర్ కి అధిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున! ఇప్పటి వరకు […]
క్రికెట్ లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ తో పాటు.. స్లెడ్జింగ్ కూడా కామనే. బ్యాట్సమన్ పాతుకుపోయినప్పుడు అతడ్ని రెచ్చగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆటపట్టించేవిగా ఉండగా కొన్ని ప్రమాదకరంగా మారుతాయి. ఒక్కోసారి సంయమనం కోల్పోయిన బౌలర్ బౌన్సర్‌లు, షార్ట్ పిచ్ లు బాల్స్ వేయడం సహజం. అవి ఒక్కోసారి బ్యాట్స్ మన్ శరీరాన్ని తాకుతుంటాయి. అలా జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్ లో జరిగింది ఈ […]