SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Wanindu Hasaranga Equals World Record

Wanindu Hasaranga: ప్రపంచ రికార్డ్ ని సమం చేసిన హసరంగా.. తొలి ప్లేయర్ ఎవరంటే?

ఐసీసీ క్వాలిఫయర్స్ లో భాగంగా శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగా హవా కొనసాగుతుంది. మ్యాచ్ ఆడితే చాలు 5 వికెట్లు తీయాల్సిందే అన్నట్లుగా హసరంగా చెలరేగిపోతున్నాడు. నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో మరోసారి 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Mon - 26 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Wanindu Hasaranga: ప్రపంచ రికార్డ్ ని సమం చేసిన హసరంగా.. తొలి ప్లేయర్ ఎవరంటే?

శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా ఎక్కడ లీగ్ జరిగినా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఎంతటి బ్యాటర్ ని అయినా సరే వారి బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టగలిగే అతి కొద్ది మందిలో హసరంగా ఒకడు. గత కొంత కాలంగా ప్రపంచ క్రికెట్ లో తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ లెగ్ స్పిన్నర్..తాజాగా వన్డేల్లో ఏకంగా ప్రపంచ రికార్డ్ ని నమోదు చేసాడు. వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఈ రికార్డ్ కేవలం పాకిస్థాన్ బౌలర్ పేరిట మాత్రమే ఉంది. తాజాగా అతని సరసన చేరిపోయాడు హసరంగా. ఇంతకీ నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ఏంటి? ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

భారత్ వేదికగా అక్టోబర్ లో ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్ కి ఇప్పటికే కొని జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో 10 జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి మ్యాచులు ఆడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన శ్రీలంక, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో స్పిన్నర్ హసరంగా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రతి మ్యాచులో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న హసరంగా.. ఇలా 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది వరుసగా మూడో సారి. దీంతో వరుసగా మూడు సార్లు 5 వికెట్లు తీసుకొని వన్డేల్లో పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ వకార్ యూనిస్ రికార్డ్ ని సమం చేసాడు. ఇక ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన మొత్తం 16 వికెట్లతో క్వాలిఫయర్ మ్యాచుల్లో ప్రధమ స్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 325 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ రత్నే(103) సెంచరీతో చెలరేగగా.. సమర విక్రమ(82) అర్ధ సెంచరీతో రాణించాడు. చివర్లో ధనుంజయ డిసిల్వా(42) మెరుపులు మెరిపించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ జట్టు 192 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎవరో కూడా అర్ధ సెంచరీ చేయలేదు. 39 పరుగులు చేసిన కాంఫర్ హైయెస్ట్ స్కోరర్. హసరంగా 5 వికెట్లతో రాణించాడు. మొత్తానికి వరుసగా మూడు సార్లు 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన హసరంగా రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Wanindu Hasaranga’s third consecutive five-for puts Sri Lanka in the Super Six as Ireland’s #CWC23 hopes end!

📝 #SLvIRE: https://t.co/U7ra1VHfI0 pic.twitter.com/JLoXvcMCMV

— ICC (@ICC) June 25, 2023

Tags :

  • Sri Lanka
  • wanindu hasaranga
  • World Cup 2023 Qualifiers
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

  • చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

    చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

  • Tillakaratne Dilshan: దిల్షాన్​ది కూడా కార్తీక్ లాంటి కథే.. ప్రాణ స్నేహితుడితోనే భార్య అలా!

    Tillakaratne Dilshan: దిల్షాన్​ది కూడా కార్తీక్ లాంటి కథే.. ప్రాణ స్నేహితుడితోనే భార్య అలా!

  • Sri Lanka: ఒకప్పుడు వరల్డ్ కప్ ఫైనలిస్ట్..ఇప్పుడేమో బస్ డ్రైవర్‌! ఆర్ధిక ఇబ్బందుల్లో ధోని సహచరుడు

    Sri Lanka: ఒకప్పుడు వరల్డ్ కప్ ఫైనలిస్ట్..ఇప్పుడేమో బస్ డ్రైవర్‌! ఆర్ధిక ఇబ్బందుల్లో ధోని సహచరుడు

  • IPL 2023: భారత్‌లో ల్యాండైపోయిన లంక క్రికెటర్లు! ఆ జట్లకు పెరిగిన బలం

    IPL 2023: భారత్‌లో ల్యాండైపోయిన లంక క్రికెటర్లు! ఆ జట్లకు పెరిగిన బలం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam