ఐసీసీ క్వాలిఫయర్స్ లో భాగంగా శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగా హవా కొనసాగుతుంది. మ్యాచ్ ఆడితే చాలు 5 వికెట్లు తీయాల్సిందే అన్నట్లుగా హసరంగా చెలరేగిపోతున్నాడు. నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో మరోసారి 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.