శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసిన పోరాటంపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో రెండు వికెట్లతో రాణించిన అక్షర్.. బ్యాటింగ్‌లోనూ వీరోచితంగా పోరాడాడు. 57 పరుగులకే 5 కీలక వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్.. క్రీజ్‌లో ఉన్న మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను సైతం మర్చిపోయేలా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతసేపు టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పైనేనా అక్షర్ ఆడేది.. అనే […]
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఈ లక్షణం ఉంటేనే ఆటగాడు పరిణితి చెందినట్లు. ఎంత మేటి ఆటగాడు అయినప్పటికీ ఇతర జట్ల పట్ల, ఆటగాళ్ల పట్ల గౌరవం ఉండాలి. ఈ క్రమంలోనే క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు ICC వార్నింగ్ లు ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ కు ఇలాంటి వార్నింగే ఇచ్చింది. పైగా ఓ పాయింట్ ను సైతం కోతవిధించింది. ఐసీసీ ప్రవర్తనా నియామావళి లెవల్ 1 […]
ఆసియా కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. పటిష్టమైన ఇండియా, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ స్టేజ్‌లో నమీబియా చేతిలో ఓడి.. అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత కోలుకుని ఎలాగోలా సూపర్ 12కు చేరి.. అక్కడితో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యుడు గుణతిలక రేప్ కేసులో అరెస్ట్ అవ్వడం, మరో ఆటగాడు కరుణరత్నేపై నిషేధంతో లంక జట్టులో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా […]
సంచలనాలతో మెుదలైన టీ20 ప్రపంచ కప్ 2022.. వాటిని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తూనే ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తే మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే పెద్ద జట్ల బ్యాట్స్ మెన్ లకు చిన్న జట్టు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఐర్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండవ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఐర్లాండ్ బౌలింగ్ తురుపు ముక్క […]
ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేసి వెళ్లారు. కొందరు బ్యాటింగ్ లో అదరగొడితే.. మరికొందరు బౌలింగ్ లో సత్తా చూపారు. మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం రెండింట్లోనూ అదరగొట్టారు. కానీ కొంత మంది క్రికెటర్లు తమ బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అందరి దృష్టిలో పడ్డ ప్లేయర్స్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడు. మలింగతో పాటు పాక్ పేసర్ సోహెల్ తన్వీర్, మరికొంత మంది అన్ […]
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం అయ్యింది. దాంతో కళ్లన్నీ భారత్, పాకిస్థాన్ ల మీదే. కానీ అనూహ్యంగా శ్రీలంక విజృంభించి ఆరోసారి కప్ ను కైవసం చేసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేసింది లంక. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్థాన్ ను 23 పరుగులతో ఓడించి కప్ ను ముద్దాడింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు అందరు లంకను తక్కువ అంచనా వేశారు. లంక అసలు పోటీనే కాదు అన్న నోర్లే నేడు […]
భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌కు ముందు కరోనా కలవరం రేగింది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన అతడు ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలో హసరంగకు మరోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కు కూడా హసరంగ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఇటీవల […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. క్రికెటర్స్ పై కోట్ల వర్షం కురిపించే రిచెస్ట్ లీగ్. ఆటగాడిలో సత్తా ఉంటే చాలు.. ఎన్ని కోట్లు చెల్లించడానికైనా ఇక్కడ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో ఈ ఆటగాడి కోసం కోసం అన్నీ జట్లు పోటీపడ్డాయి. చూస్తుండగానే హసరంగా ధర అమాంతం పెరుగుతూ పోయింది. చివరకి బెంగుళూరు జట్టు హసరంగాని […]