SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Reacts After Yashasvi Jaiswal Heard Abusing

Yashasvi Jaiswal: సెంచరీ చేసి బూతులు తిట్టిన జైస్వాల్.. కోహ్లీ ఏం చేసాడో తెలుసా?

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచులో ఓపెనర్ జైస్వాల్ భారీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే జైస్వాల్ బూతులు తిడుతూ కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Fri - 14 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yashasvi Jaiswal: సెంచరీ చేసి బూతులు తిట్టిన జైస్వాల్.. కోహ్లీ ఏం చేసాడో తెలుసా?

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ద్వారా తొలి సారి టీమిండియాలోకి అడుగుపెట్టాడు యశస్వి జైస్వాల్. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ లో రాణించిన ఈ ముంబై కుర్రాడు తన అంతర్జాతీయ కెరీర్ ని భారీ సెంచరీతో గ్రాండ్ గా ప్రారంభించాడు. విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో 143 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జైస్వాల్ ఊపు చూస్తుంటే మూడో రోజు సింపుల్ గా డబల్ సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కొత్త కుర్రాడి మీద సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జైస్వాల్ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రౌండ్ లో బూతులు తిడుతూ తిడుతూ కనిపించాడు. దీనికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం జైస్వాల్ కెరీర్ లోనే అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. మ్యాచ్ ఎక్కడ, ఎవరితో అని చూడకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే జైస్వాల్ ఆట చూడడానికి కాస్త ప్రశాంతంగానే కనపడినా.. వ్యక్తిగతంగా చాల దూకుడు స్వభావం కలవాడని చాలా కొద్ది మందికే తెలుసు. ఆటతో పాటు ప్రవర్తనలో అగ్రేషన్ చూపిస్తూ కొన్ని సార్లు కెమెరాకు చిక్కేస్తాడు. గతేడాది రంజీ మ్యాచులో భాగంగా జైస్వాల్ ప్రత్యర్థి ఆటగాడి మీదకు దూసుకెళ్తే కెప్టెన్ రహానే జైస్వాల్ కి బుద్ధి చెప్పాడు. తాజాగా విండీస్ తో రెండో రోజు ఆటలో సెంచరీ చేసి మంచి జోరు మీదున్న రోచ్ మీద నోరు పారేసుకున్నాడు. జైస్వాల్ వ్యక్తిగత స్కోర్ 133 పరుగుల వద్ద రన్ కోసం వెళ్తున్నాడు.

విండీస్ ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్ జైస్వాల్ పరుగు తీస్తున్న సమయంలో పిచ్ మీద అడ్డం వస్తుండడంతో .. హిందీలో ఏవో బూతులు తిట్టాడు. పైగా కోహ్లీకి ఫిర్యాదు కూడా చేసాడు. దీనికి కోహ్లీకి స్పందిస్తూ ఎవరు? అని జైస్వాల్ ని అడగడం వీడియోలో కనపడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లకు 312పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి అవుట్ కాగా.. గిల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ(36), సెంచరీ హీరో జైస్వాల్ (143) ఉన్నారు. మరి ఈ చిన్నపాటి వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

yashasvi jaiswal scolding kemar roach in hindi #YashasviJaiswal #ViratKohli𓃵 #INDvsWI pic.twitter.com/2dhX4VrliH

— Sayyad Nag Pasha (@nag_pasha) July 14, 2023

Tags :

  • ind vs wi
  • Kemar Roach
  • virat kohli
  • Yashasvi Jaiswal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam