వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచులో ఓపెనర్ జైస్వాల్ భారీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే జైస్వాల్ బూతులు తిడుతూ కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
టెస్టు క్రికెట్లోనే ప్రపంచ రెండో అత్యుత్తమ బ్యాటర్, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ ఒక స్వింగ్ బాల్‌కు కళ్లు తేలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. అసలు ఎలా అవుట్ అయ్యానురా బాబు అంటే అయోమయంగా గ్రౌండ్‌లోనే నిల్చుండిపోయాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను విండీస్ బౌలర్ కీమర్ రోచ్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు. అప్పటికే 17 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను […]