వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పుడే తుది జట్టు గురించి ఒక అంచనా వేస్తున్నారు మాజీలు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ తుది జట్టు గురించి మాట్లాడాడు.
తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసి తన ప్రయాణాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టాడు యశస్వి జైస్వాల్. తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసి తన ప్రయాణాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టాడు యశస్వి జైస్వాల్. ఈ సందర్భంగా తన తండ్రి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచులో ఓపెనర్ జైస్వాల్ భారీ సెంచరీతో అదరగొడుతున్నాడు. అయితే జైస్వాల్ బూతులు తిడుతూ కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
భారత్ తుది జట్టు గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తుది జట్టుని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ కన్ఫ్యూజన్ కి కెప్టెన్ రోహిత్ పుల్ స్టాప్ పెట్టేసాడు.
కొంతమందికి అవకాశాలు రాక తమ టాలెంట్ మరుగున పడిపోతే మరికొందరు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. ఒకప్పుడు పేదరికంలో బ్రతికిన ఆ క్రికెటర్ ప్రస్తుతం ముంబైలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. ఇదంతా ఐపీఎల్ వలనే సాధ్యమైందని ఎమోషనల్ అయ్యాడు.
ఈమధ్య వరుసగా విఫలవుతున్న సీనియర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా ప్లేసులో యంగ్ బ్యాటర్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందట. అతడికి వరుస ఛాన్స్‌లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని అనుకుంటోందట. దీంతో పుజారా పని ఇక అయిపోయినట్లేనని, అతడు మూటా ముల్లె సర్దుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడికి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే ఛాన్స్ దక్కింది. కానీ అతడు ఆ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గైక్వాడ్ ప్లేసులో ఒక యంగ్ బ్యాటర్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.