SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Venkatesh Iyer Smashed 62 Runs And Took 6 Wickets In Syed Mushtaq Ali Trophy 2022 Against Rajasthan

62 రన్స్‌.. 6 వికెట్లు.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 12 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
62 రన్స్‌.. 6 వికెట్లు.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

టీమిండియా యువ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఫోర్లు, సిక్సులతో హోరెత్తించి.. ఆ తర్వాత బంతితో ప్రత్యర్థి భరతం పట్టాడు. అసలు సిసలైన ఆల్‌రౌండర్‌కు అర్థం చెబుతూ.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2022లో దుమ్మురేపాడు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడి ఒక వెలుగు వెలిగిన అయ్యర్‌.. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయవడంతో.. మళ్లీ డొమెస్టిక్‌ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2022లో భాగంగా మంగళవారం మధ్యప్రదేశ్‌-రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ వన్‌మ్యాన్‌ షోతో రెచ్చిపోయాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు చంచల్‌(33), కుల్దీప్‌(31) మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో వన్‌డౌన్‌లో వచ్చిన అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డెత్‌ ఓవర్స్‌లో ఆడే ఇన్నింగ్స్‌ను మిడిల్‌ ఓవర్స్‌లోనే ఆడేశాడు. దీంతో మధ్య ప్రదేశ్‌ స్కోర్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. 31 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసిన అయ్యర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయ్యర్‌కు తోడు శుభమ్‌ శర్మ కూడా 19 బంతుల్లో 32 పరుగులు చేసి రాణించాడు.

ఇక బౌలింగ్‌లోనూ అయ్యర్‌ సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఏడో బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన అయ్యర్‌.. తన ఆల్‌రౌండర్‌ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించాడు. తన కోటా 4 ఓవర్లను పూర్తి చేసిన అయ్యర్‌.. కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో పాటు బౌలింగ్‌ 6 వికెట్ల హల్‌ సాధించి ఈ మ్యాచ్‌ను వన్‌మ్యాన్‌ షో కింద మార్చేశాడు. కాగా ఇటివల దులీప్‌ ట్రోఫీ సందర్భంగా వెస్ట్‌జోన్‌ బౌలర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను బాల్‌తో కొట్టిన ఘటనలో అయ్యర్‌ గ్రౌండ్‌లోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. కానీ.. గాయం పెద్దది కాకపోవడం, అయ్యర్‌ తిరిగి కోలుకుని ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రాణిస్తుండటంపై ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐపీఎల్‌ 2023లోనూ కేకేఆర్‌ తరఫున మంచి ప్రదర్శన ఇచ్చి.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అయ్యర్‌ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ICYMI: Venkatesh Iyer scored a quick-fire fifty for Madhya Pradesh, which included 4️⃣ sixes 👌🏻

Watch the left-handed batter’s knock here 🎥🔽https://t.co/yJI3EeDAb1#MPvRAJ #SyedMushtaqAliT20 pic.twitter.com/rnLnu3fM6f

— BCCI Domestic (@BCCIdomestic) October 11, 2022

  • ఇది కూడా చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌ను బౌలర్‌ ఎందుకు కొట్టాడు? 

Tags :

  • Cricket News
  • Domestic Cricket
  • Syed Mushtaq Ali Trophy
  • Venkatesh Iyer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam