ఆర్సీబీ ఫ్యాన్స్ కి కొత్త భయం పట్టుకుంది. కప్ కోసం గత పదిహేనేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో 15 ఇయర్స్ వెయిటింగ్ తప్పేలా లేదని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
వాంఖడే వేదికగా ముంబై- కోల్‌కతామధ్య జరిగిన మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, గొడవలు అన్నట్లుగా సాగింది. కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీతో మెరవగా, ముంబై యువ క్రికెటర్ హ్రితిక్ షోకీన్ ఓ చిలిపి పని చేసి చీవాట్లు తిన్నాడు.
అది 2021 టీ20 వరల్డ్ కప్.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లో సైతం ఆకట్టుకోలేక పోయాడు. గాయాలు, సర్జరీ కారణంగా పాండ్యా పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దాంతో టీమిండియా సెలక్టర్లు మరో మెరుపు ఆల్ రౌండర్ కోసం వెతక సాగింది. ఆ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు యువ సంచలనం వెంకటేష్ అయ్యర్. అటు బ్యాట్ తోనూ, ఇటు బాల్ తోనూ అప్పటికే […]
IPL పుణ్యమాని.. భారతదేశంలో ఉన్న నైపుణ్యం గల యువ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. అయితే వారికి టీమిండియాలో చోటు దక్కించుకోవడం మాత్రం గగనంగా మారింది. దానికి సైతం కారణాలు లేకపోలేదు. కుప్పలు తెప్పలుగా అద్భుతమైన ఆటగాళ్లు టీమ్ లో ఉండటంతో.. ఎవరిని సెలక్ట్ చేయాలో సెలక్టర్లకు సైతం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే కొంత మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ బాహటంగానే తమ బాధను వెళ్లగక్కుతున్నారు. దేశవాలీ క్రికెట్ లీగుల్లో రాణిస్తున్నప్పటికీ మాకు జాతీయ జట్టులో […]
ఆమె అచ్చతెలుగమ్మాయి. కానీ చూస్తే మాత్రం ముంబయి నుంచి దిగొచ్చిన బ్యూటీలా అనిపిస్తుంది. ఇన్ స్టాలో ఆమె గ్లామరస్ ఫొటో పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్స్ రెచ్చిపోతారు. కొన్ని సెకన్ల పాటు మైమరిచిపోతారు. ఎందుకంటే అంత హాట్ నెస్ ఉంటుంది కాబట్టి. ఇక స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులారిటీ సంపాదించింది. మరోవైపు టీమిండియా క్రికెటర్ తోనూ ఈ భామ.. సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కొన్నాళ్ల […]
టీమిండియా యంగ్‌స్టర్ వెంకటేశ్ అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎడమకాలికి పెద్ద కట్టుతో లెగ్ వాకర్ సహాయంతో నడుస్తున్నాడు. ఈ ఫొటోను ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో అయ్యర్‌కు ఏమైందని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా.. ముస్తక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఈ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. అయ్యర్ కాలి గజ్జల్లో ఎముక చిట్లినట్లు తెలుస్తుంది. […]
టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఫోర్లు, సిక్సులతో హోరెత్తించి.. ఆ తర్వాత బంతితో ప్రత్యర్థి భరతం పట్టాడు. అసలు సిసలైన ఆల్‌రౌండర్‌కు అర్థం చెబుతూ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022లో దుమ్మురేపాడు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడి ఒక వెలుగు వెలిగిన అయ్యర్.. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయవడంతో.. మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. […]
టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తూ బాల్ తగిలి క్రీజ్‌లోనే కుప్పకూలిన వార్త క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌కు ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్‌ను వెస్ట్‌జోన్ ప్లేయర్ చింతన్ గజా బాల్‌తో కొడితే తలకు బలమైన గాయమైనట్లు వార్తలు వచ్చాయి. మైదానంలోకి ఏకంగా అంబులెన్స్ వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ […]
క్రికెట్ లో దురదృష్టకర సంఘటనలు జరుగుతుండడం సహజం. ఇలాంటి ఘటనల్లో ఆటగాళ్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూజెస్ మరణమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సీన్ అబోట్ వేసిన రాకాసి బౌన్సర్ అతని ప్రాణాలు తీసుకుంది. అలాంటి ఘటన దేశ వాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో చోటుచేసుకుంది. బౌలర్ త్రో విసిరడంతో టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తలకు బలమైన గాయమయ్యింది. ఆ వివరాలు.. దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, […]
Priyanka Jawalkar Instagram Photo Netizens Says He His Venkatesh Iyer: మన దగ్గర సినిమాలకు, రాజకీయాలకు ఎంతటి అవినాభావ సంబంధం ఉందో.. అలానే క్రికెట్‌కి, సినిమాలకు కూడా అంతే బంధం ఉంది. ఈ రెండు వర్గాలకు చెందిన వారు.. ఒకరిపై ఒకరు పరస్పరం మనసు పారేసుకోవడం, కలిసి తిరిగడం.. అన్ని కుదిరితే ప్రేమ, పెళ్లి వరకు వెళ్తాయి. లేదంటే మధ్యలోనే బ్రేకప్ అవుతాయి. కానీ ఈలోపు వారి గురించి బోలెడన్ని వార్తలు చక్కర్లు కొడతాయి. […]