SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Travis Head Tested Covid Positive

స్టార్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌! తర్వాతి టెస్ట్‌కు దూరం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 31 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్‌ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌! తర్వాతి టెస్ట్‌కు దూరం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త రకం ఓమిక్రాన్‌ వ్యాప్తితో కల్లోలం రేగుతోంది. ఈ కరోనా సెగ ఇప్పుడు క్రికెటర్లకు కూడా తాకింది. యాషెస్ సిరీస్‌లో ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టు స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు స‌భ్యులు ఇప్పటికే క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ ట్రావియస్‌ హెడ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా హెడ్‌కు ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌తి రోజూ టీమ్ మొత్తానికి నిర్వ‌హించే క‌రోనా టెస్టుల్లో భాగంగా హెడ్‌ను కూడా ప‌రీక్షించ‌గా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. దీంతో హెడ్ వారం రోజులపాటు భార్య‌తో క‌లిసి మెల్‌బోర్న్‌లోనే ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నాడు.

Cricketer Travis Scott got Covid Positive

జ‌న‌వరి 5 నుంచి సిడ్నీ వేదిక‌గా జ‌రిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు హెడ్ దూరం కానున్నాడు. హెడ్‌తో స‌న్నిహితంగా మెలిగిన కార‌ణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన యాషెస్ సిరీస్‌లో ట్రావియ‌స్ హెడ్ స‌త్తా చాటాడు. ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ గెలుచుకోవడంలో కీల‌క పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్‌లో హెడ్ 148 బంతుల్లోనే 152 ప‌రుగులు చేసి ఆస్ట్రేలియా మ్యాచ్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. మరి క్రికెటర్లకు కరోనా సోకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Australian batter Travis Head has tested positive to Covid-19 following a routine PCR test.

As a precautionary measure Mitchell Marsh, Nic Maddinson and Josh Inglis have joined the Australian squad as additional cover.

Full statement 👇 pic.twitter.com/1j6o80qZJI

— Cricket Australia (@CricketAus) December 31, 2021

Tags :

  • australia
  • corona
  • Travis Head
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

    World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

  • ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

    ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

  • బ్రేకింగ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు!

    బ్రేకింగ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు!

  • ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 రాకేట్ శకలం..? ఇస్రో క్లారిటీ!

    ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 రాకేట్ శకలం..? ఇస్రో క్లారిటీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam