స్టార్ క్రికెటర్లు కూడా తమ పిల్లలని తమంతటి వారిని చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఇందుకు భిన్నంగా కనపడుతున్నాడు. తన పిల్లలని క్రికెట్ లోకి రానివ్వనని చెప్పుకొస్తున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో తీసింది తక్కువ వికెట్లే అయినా చరిత్ర సృష్టించాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే మిస్టరీ స్పిన్నర్ అశ్విన్ కు సైతం సాధ్యం కాని రికార్డును సాధించి, బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం టీమిండియా జట్టు దిగ్విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుంది. అదే జోరును న్యూజిలాండ్ పై కూడా చూపించి మూడు వన్డేల సిరీస్ లను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దూసుకెళ్లడానికి ఇది కీలకమైన సిరీస్. అయితే మంచి […]
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఇంగ్లండ్‌కు ఆరువారాల పాటు కూడా లేకుండా చేస్తోంది ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజులకే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన ఇంగ్లండ్ అత్యంత దారుణ ప్రదర్శనను కనబరుస్తోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమేనా ఆడేది అనే అనుమానం కలిగేలా చిత్తుచిత్తుగా ఓడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన ఇంగ్లండ్.. కనీసం చివరి వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుదని భావించిన సగటు క్రికెట్ […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త రకం ఓమిక్రాన్ వ్యాప్తితో కల్లోలం రేగుతోంది. ఈ కరోనా సెగ ఇప్పుడు క్రికెటర్లకు కూడా తాకింది. యాషెస్ సిరీస్‌లో ఉన్న ఇంగ్లండ్ జట్టు స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు సభ్యులు ఇప్పటికే కరోనా బారిన పడగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావియస్ హెడ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. కాగా హెడ్‌కు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. ప్రతి రోజూ టీమ్ మొత్తానికి నిర్వహించే కరోనా […]