SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Usman Khawaja Slams English Crowd Behaviour

Ashes 2023: నా పిల్లలను క్రికెట్ లోకి రానివ్వను.. కారణం అదే! ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ ఆవేదన

స్టార్ క్రికెటర్లు కూడా తమ పిల్లలని తమంతటి వారిని చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఇందుకు భిన్నంగా కనపడుతున్నాడు. తన పిల్లలని క్రికెట్ లోకి రానివ్వనని చెప్పుకొస్తున్నాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Wed - 19 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ashes 2023: నా పిల్లలను క్రికెట్ లోకి రానివ్వను.. కారణం అదే! ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ ఆవేదన

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి రావాలని ఎంతో మంది కళలు కంటూ ఉంటారు. ఒక్కసారి క్రికెట్ లోకి అడుగుపెడితే జీవితం ధన్యం అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అయితే విపరీతమైన కాంపిటీషన్ ఉండడంతో చాల మందికి నిరాశ తప్పడం లేదు. ఈ విషయంలో స్టార్ క్రికేటర్ పిల్లలు చాలా అదృష్టవంతులు. చిన్నప్పటి నుంచి వీరికి సరైన శిక్షణతో పాటు, బ్యాగ్ గ్రౌండ్ ఉండడం కారణంగా వీరు క్రికెట్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టార్ క్రికెటర్లు కూడా తమ పిల్లలని తమంతటి వారిని చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఇందుకు భిన్నంగా కనపడుతున్నాడు. తన పిల్లలని క్రికెట్ లోకి రానివ్వనని చెప్పుకొస్తున్నాడు.

ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ఖవాజా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. చాల కాలంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ కమ్ బ్యాక్ తో అదరగొట్టేసాడు. టాప్ బ్యాటర్లుగా కొనసాగుతున్న స్టీవ్ స్మిత్, లబు షేన్ మించి పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక విషయంలో అందరికీ షాకిచ్చాడు. తన పిల్లలను క్రికెట్ లోకి తీసుకు రానివ్వనని ఆవేదన వ్యక్తం చేసాడు. దీనికి గల కారణం ఏంటని పరిశీలిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ కావడం గమనార్హం. ఇక పూర్తి వివాళ్లోకేల్తే.. యాషెస్ అంటే అమితంగా ఆరాధించే ఈ రెండు దేశాలు పోటీ మరీ క్రికెట్ ఆడతాయి. ఇక వీరికి గ్రౌండ్ లో ఆడియన్స్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సిరీస్ లో భాగంగా లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు ట్రావిస్ హెడ్ ని అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు ఖవాజా వెల్లడించాడు. అంతేకాదు క్యారీ, స్మిత్ ని ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు.

ఇంగ్లాండ్ క్రికెటర్లు చేసిన ఈ కామెంట్స్ ఖవాజాకి నచ్చడం లేదు. తన లాగా తన పిల్లలు క్రికెట్ లో ఇలాంటి అవమానాలు ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నాడు. యాషెస్ లో భాగంగా జరగనున్న నాలుగో టెస్టు ముందు ఖవాజా ఎమోషనల్ కామెంట్స్ చేసాడు . “వ్యక్తిగతంగా నేను క్రికెట్ ఆడుతున్నప్పటికీ నా పిల్లలను ఇటు వైపుగా ప్రోత్సహించను. 100 శాతం అభిమానులు ఏదో కామెంట్లు చేస్తూనే ఉంటారు. హెడ్ మీద చేదు కామెంట్లు చేశారు. అయితే కేవలం ఇంగ్లాండ్ లోనే కాదు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఎదురవుతుంది. ప్రపంచంలోని క్రీడల్లోని ఇదే పరిస్థితి. అభిమానులు ఒకజట్టుని సొంతమా అని భావిస్తే ప్రత్యర్థులపై విపరీతంగా తిట్టి పోస్తారు”. అని ఖవాజా తెలిపాడు. మరి క్రీడల్లో ఇలా జరుగుతుందని ఖవాజా చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • Ashes 2023
  • Travis Head
  • Usman Khawaja
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • Ashes 2023: యాషెస్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్! షాక్ లో ఆసీస్ బ్యాటర్

    Ashes 2023: యాషెస్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్! షాక్ లో ఆసీస్ బ్యాటర్

  • Ashes2023: యాషెస్ లో ఆసీస్ దిగ్గజానికి ఘోర అవమానం! వాళ్ళని ఊరికే వదలనంటూ..

    Ashes2023: యాషెస్ లో ఆసీస్ దిగ్గజానికి ఘోర అవమానం! వాళ్ళని ఊరికే వదలనంటూ..

  • Ashes 2023: ఇంగ్లాండ్ బౌలర్ ఎక్స్ ప్రెస్ పేస్! షాక్ లో ఆసీస్ బ్యాటర్

    Ashes 2023: ఇంగ్లాండ్ బౌలర్ ఎక్స్ ప్రెస్ పేస్! షాక్ లో ఆసీస్ బ్యాటర్

  • Steve Smith: మా అమ్మను వేధించారు.. మాకు సెక్యూరిటీ కావాలి: ఇంగ్లాండ్ ఫ్యాన్స్ పై స్టీవ్ స్మిత్ అసహనం

    Steve Smith: మా అమ్మను వేధించారు.. మాకు సెక్యూరిటీ కావాలి: ఇంగ్లాండ్ ఫ్యాన్స్ పై స్టీవ్ స్మిత్ అసహనం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam