భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో వాలిపోయి.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్ స్పిన్ ఎటాక్‌కు, స్పిన్ పిచ్‌లకు భయపడి, భారత యువ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తి కర వ్యాఖ్యలు […]
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్‌ను 3-0 తో కోల్పోయింది. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు తృటిలో మరో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగారు. The Ashes👍 #SteveSmith #Bairstow […]
మ్యాచ్‌లో క్రికెటర్లు మంచి ప్రదర్శన చేస్తే వారికంటే స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న వారి భార్యలు ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ కొన్ని ఏళ్లుగా కొనసాగుతుంది. తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖ్వాజా సెంచరీ చేశాడు. స్టేడియంలో మ్యాచ్ చేస్తున్న ఖ్వాజా భార్య ఒక్కసారిగా ఎగిరిగెత్తి.. సంతోషంలో చేతిలో ఉన్న పాపను పైకెత్తి షేక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ […]
మొత్తానికి 2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021 కొందరికి కలిసి వస్తే.. మరికొందరికీ అంతగా కలిసిరాలేదు. క్రికెట్‌లో 2021 ఇంగ్లండ్ క్రికెట్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. టెస్ట్ ఫార్మాట్‌లో అయితే ఆ జట్టు 2021 ఏడాదికే అత్యంత చెత్త టీమ్‌గా నిలిచింది. ఒక ఏడాదిలో ఏకంగా 9 టెస్టు మ్యాచ్‌లలో ఓడి చెత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. గతంలో 2003లో ఈ చెత్త రికార్డ్ బంగ్లాదేశ్ […]
జోస్ బట్లర్.. ఈ పేరు వినగానే విధ్వంసకర టీ20 బ్యాట్స్‌మెన్ గుర్తుకు వస్తాడు. కానీ తన శైలికి పూర్తి భిన్నంగా అసలు సిసలు టెస్ట్ క్రికెటర్‌గా పరిణతి చెందిన ఆటతీరును కనబర్చాడు బట్లర్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. కానీ ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కనబర్చిన పోరాట పటిమ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తన జట్టును ఓటమి నుంచి రక్షించాలని బట్లర్ చేసిన పోరాటం క్రికెట్ అభిమానులను […]
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి తగలరాని చోట బంతి తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు జో రూట్ ప్రయత్నించాడు. కానీ.. బంతి అతను ఊహించని విధంగా టర్న్ అయ్యి బ్యాట్‌కు తగలకుండా నేరుగా వచ్చి సేఫ్ గార్డ్‌కి తాకింది. నొప్పితో విలవిల్లాడిన జో రూట్ అలానే క్రీజులో పడుకుండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకున్న […]
399 వికెట్లు తీసిన అంతర్జాతీయ టాప్ బౌలర్‌కు 400 మార్క్ చేరుకువడం పెద్ద విషయం కాదు కానీ.. విశేషం. 400 వికెట్లు తీయడం అనేది ఒక రికార్డ్. అలాంటి రికార్డ్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉండి.. ఆ ఒక్క వికెట్ పడగొట్టేందుకు ఏకంగా.. ఏడాది పాటు నిరీక్షించాడు ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లయన్. ఈ ఏడాది జనవరిలో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం ద్వారా 399 వికెట్లు […]
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. బ్రిస్బెన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ తర్వాత విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్ టీ20 మ్యాచ్‌లలో […]
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమాని ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. దీంతో ఆమెను అమాంత హత్తుకుని.. లిప్‌లాక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ, అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొన్నారు. YES […]
ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో వివాదం మొదలైంది. గబ్బా వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. రెండో రోజైన గురువారం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఏకంగా 14 నోబాల్స్ వేశాడు. అందులో కేవలం ఒకే ఒక దాన్ని మాత్రమే ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అది కూడా డేవిడ్ వార్నర్ ఔటైన సందర్భంగా.. థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలిస్తే అప్పుడు అది నోబాల్‌గా తేలింది. దాంతో ఆస్ట్రేలియా టీమ్‌కి నోబాల్స్ రూపంలో లభించాల్సిన 13 […]