పోసాని కృష్ణమురళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్తగా రాణిస్తున్నారు. ఇక తాజాగా పోసాని అస్వస్థతకు గురయ్యాడు. ఆ వివరాలు..
ఐపీఎల్ మ్యాచులు మెల్లగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో కరోనా వచ్చిందనే వార్త కలకలం సృష్టించింది. అతడికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో మిగతా సభ్యులు కంగారు పడుతున్నారు.
మూడేళ్ల క్రితం ప్రపంచం మీదకు వచ్చిన కరోనా.. ప్రజలను ఎంతటి భయభ్రాంతులకు గురి చేసిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహమ్మారి బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. ఎందరో ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. సరిగా చెప్పాలంటే.. కరోనా.. ప్రపంచ అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టింది. ఇక కరోనా కట్టడి కోసం పలు కంపెనీలు వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశాయి. మనతో పాటు పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా కంట్రోల్‌లోనే ఉంది. కానీ చైనాలో […]
గతంలో కరోనా ప్రభావం యావత్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే చైనాలో కరోనా మళ్లీ పెరుగుతుండడంతో దేశ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. కరోనా ప్రభావంతో దేశ ప్రజలు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఇక మళ్లీ కరోనా పెరుగుతుండడంతో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ క్రమంలోనే మహమ్మారి పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ మాండవియా అధ్యక్షతన ఉన్నత […]
రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు లేక, తినడానికి తిండి లేక అలమటించారు. సొంత ఊరు పోదామంటే బస్సులు, రైళ్ళు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వారు ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సోనూసూద్ లాంటి రియల్ హీరోలు తమ […]
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మళ్ళీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చిందని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బిగ్ బీకి కరోనా పాజిటివ్ అని తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో కూడా బిగ్ బీ […]
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. తాజా టీమిండియా స్టార్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌కు కరోనా సోకినట్లు సమాచారం. కాగా సుందర్ ఈ నెల 19 నుంచి సౌత్ ఆఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అతనికి కరోనా సోకడంతో అతను వన్డే సిరీస్‌లో పాల్గొనేది అనుమానమే. ప్రస్తుతం జరుగుతున్న చివరి టెస్ట్ ముగిసిన తర్వాత.. వన్డే […]
ప్రస్తుతం ప్రపంచంపై కరోనా థర్డ్ వేవ్ తన ప్రతాపం చూపుతోంది. ఈ క్రమంలో క్రికెట్‌పై కూడా తన పంచా విసురుతోంది. ఇప్పటికే కరోనా కేసుల కారణంగా పలు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. తాజాగా వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య నేడు జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. ఐర్లాండ్ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనికి తోడు […]
కరోనా మళ్లీ తన పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సినిమా రంగంపై కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. రిలీజ్ ల విషయం పక్కన పెడితే ఇప్పుడు షూటింగ్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ రౌడీ […]
దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. గతంలో కంటే కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా మునుపటి కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకు అందరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్యకి కూడా కరోనా సోకింది. ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం ఆమె బర్త్ డే కానుకగా బెటర్ […]