SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Todd Murphy 5 Wickets In Ind Vs Aus Test 141 Years Record Break

ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ సంచలనం.. 141 ఏళ్ల రికార్డ్ బ్రేక్!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులోనే అద్భుతమైన రికార్డులు నమోదవుతున్నాయి. సెంచరీ చేసిన రోహిత్ ఓ అరుదైన ఘనత సాధించగా.. 5 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ.. ఏకంగా 141 ఏళ్ల రికార్డుని బ్రేక్ చేయడం విశేషం.

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ సంచలనం.. 141 ఏళ్ల రికార్డ్ బ్రేక్!

స్వదేశంలో టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కాస్త కష్టమైన పనే. అందుకోసమే అన్నట్లు టెస్టు సిరీస్ లు ప్రకటించడం లేటు.. కొత్త స్పిన్నర్లని ఎంచుకుంటాయి. వాళ్లని తురుపుముక్కల్లా తయారు చేస్తాయి. కొన్నిసార్లు ఆయా స్పిన్నర్ల వల్ల మ్యాచ్ టర్న్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి ఆసీస్ యువ పేసర్ టాడ్ మర్ఫీ చేరతాడు. ఎందుకంటే ఆడుతుంది కెరీర్ లోనే తొలి అంతర్జాతీయ టెస్టు. అయినా ఏ మాత్రం భయం లేకుండా బౌలింగ్ చేశాడు. కోహ్లీ, పుజారా, రోహిత్ లాంటి స్టార్ బ్యాటర్లని బోల్తా కొట్టించాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టుకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బ్యాటర్లందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా 177 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ను కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు మాత్రం తక్కువ స్కోరుకే ఔటే పెవిలియన్ కి వెళ్లిపోయారు. రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేస్తే.. అందులో ఐదు వికెట్లు తీసింది టాడ్ మర్ఫీ అనే కుర్రాడు.

నాగ్ పూర్ పిచ్, స్పిన్ కు సహకరిస్తోంది. దీంతో బంతిని గింగిరాలు తిప్పుతున్న మర్ఫీ.. బ్యాటర్ పాదాల కదలిక ఆధారంగా బంతిని ల్యాంగ్ చేస్తున్నాడు. మిగతా వాళ్లని పక్కనబెడితే.. సెంచరీ చేసి ఊపు మీదున్న రోహిత్ శర్మని కూడా తన లెంగ్త్ తో తెగ ఇబ్బంది పెట్టాడు. ఇక కెరీర్ లో తొలి అంతర్జాతీయ టెస్టులోనే 5 వికెట్ల మార్క్ అందుకున్న మర్ఫీ.. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా నిలిచాడు. ఓవరాల్ గా చూసుకుంటే.. అరంగేట్ర మ్యాచ్ లో ఈ ఘనత నమోదు చేసిన 35వ బౌలర్ గా మర్ఫీ నిలిచాడు. అలానే మరో అరుదైన రికార్డు కూడా బ్రేక్ చేశాడు. 1882 తర్వాత.. 23 ఏళ్ల లోపే టెస్టుల్లో 5 వికెట్ల ఘనత సాధించిన తొలి ఆసీస్ స్పిన్నర్ గా మర్ఫీ ఘనత నమోదు చేశాడు. దీంతో దాదాపు 141 ఏళ్ల పాటు ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. 22 ఏళ్ల మర్ఫీ.. ఈ టెస్టుతో ఎంట్రీ ఇవ్వడానికి ముందు కేవలం 7 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడటం విశేషం. మరి టాడ్ మర్ఫీ బ్రేక్ చేసిన రికార్డ్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

FIVE wickets to Todd Murphy on Test debut!

❌ Rahul
❌ Ashwin
❌ Pujara
❌ Kohli
❌ Bharat#INDvAUS pic.twitter.com/IJVDttI4u3

— 7Cricket (@7Cricket) February 10, 2023

Tags :

  • Border - Gavaskar Trophy
  • Cricket News
  • IND vs AUS
  • Rohit Sharma
  • Todd Murphy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam