మ్యాచ్ గెలవడం కోసం ఎవరైనా ఏం చేస్తారు? బాగా ప్రాక్టీసు చేసి ప్రత్యర్థిపై విజయం సాధిస్తారు. కానీ ఆస్ట్రేలియా మాజీలు మాత్రం టీమిండియా స్టార్ ప్లేయర్ల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు.
జస్ప్రీత్ బుమ్రా. టీమిండియాకు దొరికిన అద్భుతమైన పేసర్. కానీ గత 5-6 నెలల నుంచి గాయాల కారణంగా మ్యాచులు ఏం ఆడట్లేదు. అయితే రోహిత్ చేస్తున్న ఓ ఆలోచన మాత్రం బుమ్రాని రిస్క్ లో పెట్టేలా ఉంది. ఇంతకీ ఏంటా విషయం?
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అన్ని వైపుల నుంచి ఆసీస్ టీమ్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే రెండో టెస్టుకు ముందు కంగారూ టీమ్‌కు ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచులో ఎలాగైనా భారత్‌ను ఓడించాలని చూస్తోంది. అయితే ఢిల్లీ టెస్టు ఆరంభానికి ముందే కంగారూల్లో భయం మొదలైంది.
ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో టీమిండియా గెలిచేసింది. ఆశ్విన్-జడేదా చెరో ఐదు వికెట్లు తీసి కేక పుట్టించారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇదే మ్యాచులో వీళ్లిద్దరూ గొడవ పడ్డారని కూడా అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీని టీమిండియా, అద్భుతమైన విజయంతో ప్రారంభించిది. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టుని మూడు రోజుల్లోనే ముగించేసింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంతో నిలిచింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులోనే అద్భుతమైన రికార్డులు నమోదవుతున్నాయి. సెంచరీ చేసిన రోహిత్ ఓ అరుదైన ఘనత సాధించగా.. 5 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ.. ఏకంగా 141 ఏళ్ల రికార్డుని బ్రేక్ చేయడం విశేషం.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో వీరవిహారం చేశాడు. స్పిన్ ట్రాక్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తూ మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా గురువారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోరు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుదామని భావించింది. కానీ మన బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 177 స్కోరుకే కుప్పకూలింది. ఆసీస్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారంటే టీమిండియా బౌలర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆసీస్ బ్యాట్స్‌మన్ […]
ఎవరైనా ప్లేయర్ బాగా ఆడుతున్నాడంటే ఏం చేస్తారు? సదరు టీమ్ మేనేజ్ మెంట్ ఆ ప్లేయర్ కు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తుంది. కానీ టీమిండియా విషయంలో దానికి భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తాజాగా నాగ్ పూర్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఈ మ్యాచులో ఓపెనర్స్ గా రోహిత్ తోపాటు కేఎల్ రాహుల్ సెలెక్ట్ అయ్యాడు. చాలామంది ఇది చూసి షాకయ్యారు. ఎందుకంటే గత కొన్నాళ్ల […]