స్తబ్దుగా సాగుతున్న మ్యాచ్ లో కాస్త ఉత్సాహం నింపేందుకు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెయిల్స్ మార్చితే వికెట్ల పడటం వెనుక ఉన్న ఆసక్తికర అంశాలేంటో తెలుసా?
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేస్ బౌలింగ్‌తో పాటు స్పిన్‌ను సైతం అద్భుతంగా ఆడగలడు. కానీ.. ఓ యువ స్పిన్నర్ బౌలింగ్‌లో మాత్రం ప్రతిసారి తడబడుతున్నాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు అతని బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
షమీకి ఇప్పటికే టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది. అప్పుడప్పుడు నెట్స్‌లో షమీ గంటల కొద్ది బ్యాటింగ్ చేస్తూ కూడా కనిపిస్తుంటాడు. తన స్లాట్‌లో బంతి పడితే.. ఏమాత్రం కనికరం లేకుండా షమీ సిక్సుకు పంపుతాడు. ముఖ్యంగా టెస్టుల్లో షమీ చేస్తున్న పరుగులు ఎంతో కీలకంగా మారుతున్నాయి.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులోనే అద్భుతమైన రికార్డులు నమోదవుతున్నాయి. సెంచరీ చేసిన రోహిత్ ఓ అరుదైన ఘనత సాధించగా.. 5 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ.. ఏకంగా 141 ఏళ్ల రికార్డుని బ్రేక్ చేయడం విశేషం.