విరాట్ కోహ్లీ.. ఈ డాషింగ్ క్రికెటర్ ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు. తన ఆటతీరుకు వయసు తేడా లేకుండా అభిమానులున్నారనేది మాత్రం వాస్తవం. అయితే కోహ్లీపై ఉన్న అభిమానంతో అతని ఫ్యాన్స్ అప్పుడప్పుడు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే ఆదివారం ముంబైలో బెంగుళూరు పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: పంజాబ్ ని గెలిపించిన ఓడిన్ స్మిత్! ఎవరీ పవర్ హిట్టర్?
ఈ మ్యాచ్ లో కోహ్లీపై ప్రేమతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ బాలుడు ప్లకార్డుపై.. నాకు రేపు ఎగ్జామ్ ఉంది కానీ కింగ్ కోహ్లీ ఆటను చూడడం ఎగ్జామ్ కన్నా ముఖ్యం అంటూ రాసుకొచ్చాడు. ఈ బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. కోహ్లీపై అభిమానాన్ని చాటుకున్న ఈ లిటిల్ ఫ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.