SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Suryakumar Yadav Surges Fifth Spot In Latest Icc T20i Rankings

Suryakumar Yadav: ICC ర్యాంకింగ్స్ లో దుమ్ము లేపిన సూర్యకుమార్‌ యాదవ్.. 44 స్థానాలు ఎగబాకి!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 13 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suryakumar Yadav: ICC ర్యాంకింగ్స్ లో దుమ్ము లేపిన సూర్యకుమార్‌ యాదవ్.. 44 స్థానాలు ఎగబాకి!

లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడురా.. బిజ్జీ! ఈ డైలాగ్ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ కు కరెక్టుగా సరిపోతుంది. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ తో సూర్య తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఇదో ర్యాంకుకు చేరుకున్నాడు.

కాగా, ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్ మెరుగైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20ల్లో 39,15 పరుగులు చేసిన సూర్య.. మూడో టీ20లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. టీ20ల్లో.. సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్‌-10లో చోటు దక్కకపోవడం గమనార్హం.

ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌: టాప్‌-10

1.బాబర్‌ ఆజమ్‌(పాకిస్తాన్‌)
2. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)
3.ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)
4. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్)
5. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)
6.ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)
7. డెవాన్‌ ​కాన్వే(న్యూజిలాండ్‌)
8.నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)
9.పాథుమ్‌ నిశాంక(శ్రీలంక)
10. మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌), రసీ వాన్‌ డెర్‌ డసెన్‌(దక్షిణాఫ్రికా)

ఇక.. వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ లో బాబర్‌ ఆజమ్‌(పాకిస్తాన్‌) మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 3,4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక.. బౌలర్ ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా(ఇండియా) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక జట్ల పరంగా చూస్తే.. టీ20ల్లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా.. టెస్టుల్లో రెండో స్థానంలో.. వన్డేల్లో మూడో స్థానంలో ఉంది.

ICC T20 Ranking Batsman: Suryakumar Yadav has moved up 44 places to be included in the top 5 in the ICC rankings, ICC released the latest ranking of T20 batsmen.https://t.co/f3IwCdot8K
ICC T20 Ranking Batsman: Suryakumarhttps://t.co/mjAk9wqcmQ pic.twitter.com/zTEYFXvfMT

— Baba Cric (@BabaCric) July 13, 2022

ఇది కూడా చదవండి: వీడియో: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. చిన్నారికి గాయం!

ఇది కూడా చదవండి: IND Vs ENG: ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాము: బట్లర్

Tags :

  • Cricket News
  • ICC T-20 Rankings
  • Jasprit Bumrah
  • Rohit Sharma
  • Suryakumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam