SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sri Lanka Cricket Nagin Dance After Win Against Bangladesh In Asia Cup 2022

భారీ స్కోర్‌ చేసి ఓడిన బంగ్లాదేశ్! ప్రతీకారం తీర్చుకున్న శ్రీలంక

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 2 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భారీ స్కోర్‌ చేసి ఓడిన బంగ్లాదేశ్! ప్రతీకారం తీర్చుకున్న శ్రీలంక

ఆసియా కప్‌లో శ్రీలంక సూపర్‌ ఫోర్‌కు చేరింది. తప్పక గెలవాల్సిన నాకౌట్‌ లాంటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో నిధాస్‌ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. విశేషం ఏమిటంటే ఆ మ్యాచ్‌లో శ్రీలంక కూడా రెండు వికెట్ల తేడాతో ఓడింది. ఇప్పుడు ఆవే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే గ్రూప్‌ బీ నుంచి అఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ ఫోర్‌కు చేరుకోగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై గెలుపుతో శ్రీలంక సూపర్‌ ఫోర్‌కు క్వాలిఫై అయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా తొలుత భారీ స్కోర్‌ చేసినా.. బౌలింగ్‌లో ఒత్తిడికి గురై గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. చివరి ఓవర్‌లో నోబాల్స్‌ బంగ్లా కొంప ముంచాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మీర్జా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38, అఫిఫ్ హోస్సేన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి రాణించారు. చివరర్లో మొసద్దెక్ హోస్సేన్ 9 బంతుల్లో 4 ఫోర్లుతో 24 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. దిల్లాన్, మహీశ థీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ తీసుకున్నారు.

bangladesh

బంగ్లా నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి గెలుపొందింది. కుశాల్ మెండీస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అదరగొట్టాడు. డసన్ షనక 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో లంక టెయిలండర్లు సైతం విలువైన పరుగులు చేయడంతో ఆసియా కప్‌లో లంక సూపర్‌ ఫోర్‌కు దూసుకెళ్లింది. ఇక​ బంగ్లాదేశ్‌ బౌలర్లలో ఇబాదత్‌ హోస్సెన్ మూడు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్ రెండు పడగొట్టాడు. ముస్తాఫిర్ రెహ్మాన్, మెహ్‌దీ హసన్ చెరొక వికెట్ తీసుకున్నారు.

నోబాల్స్‌ కొంపముంచాయి..
మంచి టార్గెట్‌ ఇచ్చి కూడా బంగ్లాదేశ్‌ బౌలింగ్‌లో చేసిన తప్పిదాలతో ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. చివర్లో విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో 19వ ఓవర్‌ వేసిన ఇబాదత్‌ ఒక నో బాల్‌, ఒక వైడ్ వేసి ఆ ఓవర్‌లో ధారళంగా పరుగులు ఇచ్చిచాడు. 19వ ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌లో కూడా నో బాల్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్‌ మూల్యం చెల్లించుకున్నాడు.

bangladesh

హైలెట్‌గా నిలిచిన నాగినీ డాన్స్‌..
నాకౌట్‌ లాంటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గెలవడంతో.. శ్రీలంక ఆటగాళ్లు నాగినీ డాన్స్‌తో సంబురాలు చేసుకున్నారు. నిజానికి నాగినీ డాన్స్‌ బంగ్లా ఆటగాళ్ల ట్రేడ్‌ మార్క్‌ డాన్స్‌. 2018లో నిధాస్‌ ట్రోఫ్రీ సెమీస్‌లో శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా ఆటగాళ్లు మైదానంలో నాగినీ డాన్స్‌తో రచ్చ రచ్చ చేశాడు. ఇప్పుడు ఆసియా కప్‌ నాకౌట్‌లో బంగ్లాను ఇంటికి పంపిన శ్రీలంక ఆటగాళ్లు వారి స్టైల్‌లోనే నాగినీ డాన్స్‌తో రచ్చ చేశారు. ప్రస్తుతం శ్రీలంక ఆటగాడు నాగినీ డాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాను ఊపేసుంది. మరి ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయంపై, నాగినీ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కోహ్లీకి కోపం తెప్పించినోడే.. ఇప్పుడు అరుదైన గౌరవం పొందాడు!

Wining moment for srilanka!

#BANVSSL #BANvSL #AsiaCupT20 pic.twitter.com/MzsoPmqIqt

— Madhav Singh 💙 (@Send4Singh) September 1, 2022

Snake Biting Finish 😂 #BANVSSL pic.twitter.com/i8BEPeHoqz

— SR Cricket Fantasy (@CricketFantasyS) September 1, 2022

Nagin dance!#karma#BANvsSL#SLvsBAN#Asiacup pic.twitter.com/OMAZxUzAHf

— Team11 Prediction (@Team11P) September 1, 2022

Always a peaceful to watch bangladesh losing in tight compitition.

Ab Karo nagin dance.#AsiaCupT20#BANVSSL pic.twitter.com/pos1dQVxXE

— Deepak Visani (@idee2499) September 1, 2022

Tags :

  • Asia Cup 2022
  • Bangladesh
  • Cricket News
  • Nagin Dance
  • Sri Lanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam