ఆసియా కప్ 2022లో శ్రీలంక సూపర్ ఫోర్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో లంకేయులు అదరగొట్టారు. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. రికార్డు విజయాన్ని నమోదు చేశారు. యూఏఈలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌గా నిలిచింది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బీ నుంచి అఫ్ఘనిస్థాన్ రెండేసి విజయాలతో సూపర్ ఫోర్‌కు దూసుకెళ్లాయి. గురువారం బంగ్లాపై విజయంతో శ్రీలంక సైతం సూపర్ ఫోర్‌కు చేరింది. కాగా మ్యాచ్ తర్వాత శ్రీలంక […]
ఆసియా కప్‌లో శ్రీలంక సూపర్ ఫోర్‌కు చేరింది. తప్పక గెలవాల్సిన నాకౌట్ లాంటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో నిధాస్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. విశేషం ఏమిటంటే ఆ మ్యాచ్‌లో శ్రీలంక కూడా రెండు వికెట్ల తేడాతో ఓడింది. ఇప్పుడు ఆవే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే గ్రూప్ బీ నుంచి అఫ్ఘనిస్థాన్ సూపర్ ఫోర్‌కు చేరుకోగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో […]