SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shakib Al Hasan Hospitalized Before 1st Test Against India

షకీబ్‌ అల్‌ హసన్‌కు గాయం! అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 13 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షకీబ్‌ అల్‌ హసన్‌కు గాయం! అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి..

బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ గాయంతో ఆస్పత్రి పాలయ్యాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు షకీబ్‌ గాయపడటంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టెస్టు సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న షకీబ్‌.. మంగళవారం ప్రాక్టీస్‌ సెషల్‌లో గాయపడటంతో వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కీలక టెస్టు సిరీస్‌కు ముందు తమ కెప్టెన్‌ ఆస్పత్రిలో చేరడంతో బంగ్లాదేశ్‌ టీమ్‌ సైతం ఆందోళన చెందుతోంది. షకీబ్‌ బంగ్లా టీమ్‌కు కెప్టెనే కాకా.. మిడిల్డార్‌లో కీలక బ్యాటర్‌. అలాగే బౌలింగ్‌తోనూ మ్యాచ్‌ను తిప్పేయగల స్టార్‌ ఆల్‌రౌండర్‌. అలాంటి ప్లేయర్‌ లేకుండా బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లో రాణించడం కష్టమే అంటున్నారు క్రికెట్‌ అభిమానులు.

అయితే.. షకీబ్‌కు పెద్ద గాయం ఏమీ కాలేదని.. బుధవారం చిట్టాగాంగ్‌లో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. తొడ కండారు పట్టేయడంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంగ్లాదేశ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. అయితే.. అందుబాటులో వేరే వాహనాలు లేకపోవడంతో.. స్డేడియంలో ఉండే అంబులెన్స్‌లో షకీబ్‌ను ఆస్పత్రికి తరలించామని.. పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని వారు వెల్లడించారు. ఆటగాళ్లు ప్రాక్లీస్‌ సమయంలో, ఆటలో కండాలు పట్టేయడం సర్వసాధారణ విషయమే అయినా.. టీమ్‌ ఫిజియో ఉండగా కూడా ఆస్పత్రికి తరలించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షకీబ్‌కు పెద్దగా అయిందా? టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దాస్తుందా? అంటూ బంగ్లా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే పటిష్టమైన టీమిండియాను మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో తేడాతో ఓడించిన బంగ్లాదేశ్‌.. మంచి జోరుమీదుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లాంటి హేమాహేమీలు ఉన్న టీమిండియాను ఓడించడంతో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది. ఇదే ఊపులో టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. పైగా.. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడం కూడా బంగ్లాకు కలిసి వచ్చింది. దీంతో ఇదే అదునుగా టెస్టు సిరీస్‌ గెలిస్తే.. బంగ్లా చరిత్ర సృష్టించడం ఖాయం. మరి.. షకీబ్‌ తొలి టెస్టు ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తొలి టెస్టులో షకీబ్‌ ఆడకపోతే.. ఆ ప్రభావం బంగ్లా టీమ్‌పై ఏ మేరకు ఉంటుందో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The Two Captains – @klrahul & Shakib Al Hasan pose with the silverware ahead of the two-match Test series.#BANvIND pic.twitter.com/IlcH39MncZ

— BCCI (@BCCI) December 12, 2022

Tags :

  • Cricket News
  • IND VS BAN
  • shakib al hasan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam