అదేంటి భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ‘టై’ కావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? రోహిత్ సారథ్యంలోని పురుషుల జట్టు కరీబియన్ దీవుల్లో దుమ్మురేపుతుంటే.. మహిళల జట్టు బంగ్లాదేశతో వన్డే సిరీస్ ఆడుతోంది.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఉన్న గొప్ప క్రికెటర్లలోనే నంబర్ వన్ ఆటగాడు. అతన్ని అవుట్ చేయడమే ఒక కలగా భావించే యువ క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ వికెట్ దక్కింతే.. మ్యాచ్ గెలిచినంత సంబరపడే బౌలర్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోయనా.. అతని వికెట్ ఎంతో కీలకం. అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నా కూడా.. కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఒళ్లు […]
ఒత్తిడిని తట్టుకుంటూ ఆ ఇద్దరూ టీమిండియాను గెలిపించారంటూ.. బంగ్లాదేశ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 145 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పుజారా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి బ్యాటర్లు సైతం బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలువలేకపోయాడు. దీంతో.. టీమిండియా కేవలం 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. […]
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి భయంకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడేవాడో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పనిలేదు. అతను ఆడుతుంటే.. సింహం జూలువిదిల్చి వేటాడినట్టే ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలుందిస్తూ.. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన సెహ్వాగ్.. ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత.. వ్యాఖ్యాతగా కూడా తన విభిన్న శైలిని కొనసాగిస్తున్నాడు. క్రికెట్ గురించి చాలా విషయాలపై తనదైన రీతిలో స్పందించే సెహ్వాగ్.. తాజాగా […]
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందనంగా గెలిచింది. కేవలం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్ల ధాటికి టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు అంతా కానీ అప్పుడే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. తనదైన బ్యాటింగ్ తో శ్రేయస్ అయ్యర్ తో కలిసి బంగ్లా […]
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ముందు కేవలం 145 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచడంతో.. మ్యాచ్ ఏకపక్షం అవుతుందని అంతా భావించారు. కానీ.. మూడో రోజు ఆట ముగిసే.. కొన్ని ఓవర్ల ముందు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి.. టీమిండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. టార్గెట్ అంత పెద్దగా లేకపోయినా.. […]
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం కోసం ఎదురీదుతోంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే అవుట్ చేయడంతో టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. కేవలం 145 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. టార్గెట్ అంత పెద్దగా లేకపోయినా.. బంగ్లాదేశ్ బౌలర్లు భారత టాపార్డర్‌ను కుప్పకూల్చి.. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. […]
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 231 పరుగులకే బంగ్లా ఇన్నింగ్స్‌ను చుట్టేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా విజయానికి కేవలం 145 పరుగులే కావాలి. ప్రస్తుతం మూడో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతోంది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు […]
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్ అదే ఊపులో.. రెండో టెస్ట్ ను కూడా గెలుచుకుని, వన్డే సిరీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇక తాజాగా జరుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఇప్పుడిప్పుడే మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. స్వల్ప వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ను రిషబ్ పంత్, […]
గత కొంత కాలంగా టీమిండియా క్రికెట్ లో అత్యధిక విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. రిషబ్ పంత్ అనే సమాధానమే చాలా మంది నుంచి వస్తుంది. ఎన్ని ఛాన్స్ లు వస్తున్నాగానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తోలి మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలం […]